Latest Posts

  • Ap Temple Booking : ఇకపై ఏపి లో దేవుడి సేవలు అన్నీ ఆన్లైన్ లో ఇలా బుక్ చేసుకోవచ్చు

    Ap Temple Booking : ఇకపై ఏపి లో దేవుడి సేవలు అన్నీ ఆన్లైన్ లో ఇలా బుక్ చేసుకోవచ్చు

    –

    ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలను సందర్శించాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏకంగా 175 ప్రముఖ ఆలయాల్లోని సేవలను ముందస్తు బుక్ చేసుకునే సదుపాయం కల్పించిన దేవాదాయ శాఖ.. కొత్త వెబ్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇలా బుక్ చేయండి

    Read more


  • ఏపి లో ధాన్యం కొనుగోలు పరిమితి పెంపు.. గరిష్టంగా ఎన్ని బస్తాలు అంటే

    ఏపి లో ధాన్యం కొనుగోలు పరిమితి పెంపు.. గరిష్టంగా ఎన్ని బస్తాలు అంటే

    –

    ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రబి ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈనెల 21 వరకు ఎకరాకు 79 బస్తాలు మాత్రమే గరిష్టంగా కొనుగోలు చేస్తుండగా తాజా నిర్ణయంతో ఎకరాకు గరిష్టంగా 95 బస్తాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మీడియాకు వెల్లడించారు. ఈమెరకు రైతులు ఎవరు ఆందోళన…

    Read more


  • రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ స్టాంపింగ్..ఇక అక్రమాలకు చెక్

    రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ స్టాంపింగ్..ఇక అక్రమాలకు చెక్

    –

    ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఈ స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అసలు ఈ స్టాంపింగ్ విధానమంటే ఏంటి పూర్తి వివరాలు మీకోసం

    Read more


  • పిల్లలకు రాగి జావ బదులు చిక్కి.. విద్యా శాఖ నిర్ణయం

    పిల్లలకు రాగి జావ బదులు చిక్కి.. విద్యా శాఖ నిర్ణయం

    –

    ఏపి లో ఒంటి  పూట బడులు అనగా 11.15 వరకు నిర్వహిస్తుండడంతో పిల్లలకు రాగిజావ బదులు చిక్కి ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. పిల్లలు ఇంటికి వెళ్లే ముందు మధ్యాహ్నం భోజనం పెడుతున్న నేపథ్యంలో ఆ సమయంలో ఏ రోజైతే రాగిజావ ఇస్తారో అందుకు బదులు చిక్కి ఇవ్వాలని ఈ మేరకు విద్యాశాఖ ఆదేశించింది. తిరిగి వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాగిజావను మెనులో చేర్చాలని నిర్ణయించింది. శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలలో కాల్షియం…

    Read more


  • భారీగా అంగన్వాడి ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం

    భారీగా అంగన్వాడి ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం

    –

    మహిళా శిశు సంక్షేమ శాఖ పై గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీలు, నాడు నేడు మరియు సంపూర్ణ పోషణ పథకాల పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. అంగన్వాడీలలో నాడు నేడు పనులకు సంబంధించి ఆరా తీసిన ముఖ్యమంత్రి పదివేల అంగన్వాడీలో ప్రస్తుతం పనులు జరుగుతుండగా మిగిలిన 45 వేల అంగన్వాడీల లో కూడా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీలలో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి…

    Read more


  • ఏపీలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

    ఏపీలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

    –

    ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2023 24 సంవత్సరం వరకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు GO MS 48 ని ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త అక్రిడిటేషన్ పొందటానికి మార్చి 31 న ప్రభుత్వం జీవో 38 నుంచి జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ లో లబ్ధి…

    Read more


  • Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

    Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

    –

    ఏపి లో రైతులకు గుడ్ న్యూస్..రైతు భరోసా 2023 సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి.

    Read more


  • నిధుల కొరతతోనే వసతి దీవెన వాయిదా : సిఎస్ జవహర్ రెడ్డి

    నిధుల కొరతతోనే వసతి దీవెన వాయిదా : సిఎస్ జవహర్ రెడ్డి

    –

    జగనన్న వసతి దీవెన పథకం కి సంబంధించి ఎందుకు ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగిందో సి ఎస్ జోహార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు

    Read more


  • రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ బూస్టర్‌ డోసు

    రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ బూస్టర్‌ డోసు

    –

    ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను అతలా కుతలం చేసిన కరోనా వైరస్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కూడా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (19-April-2023) నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్‌ డోస్‌ పంపిణీ చెయ్యనున్నారు. 5 ల‌క్ష‌ల కార్బేవ్యాక్స్ టీకా డోసుల‌ను బుధవారం నుంచి అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.…

    Read more


  • గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జీతాల పెంపు

    గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జీతాల పెంపు

    –

    గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి గుడ్ న్యూస్.. 2020 నోటిఫికేషన్ లో ఎంపికైన వారికి ప్రొబేషన్‌ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి పొబ్రేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే శాఖాపరమైన( Departmental) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. మే 1 నుంచి వీరికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్…

    Read more


  • Aadhar Camps: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    Aadhar Camps: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    –

    ,

    ఏప్రిల్ నెలలో 18,19,20 & 25 ,26 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్‌ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి. UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు…

    Read more


  • PMSSY : ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు పెంపు

    PMSSY : ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు పెంపు

    –

    గుడ్ న్యూస్..సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేట్లు పెరిగాయి. ఎంత వడ్డీ ఇస్తున్నారు. ఈ పథకం అర్హతలు, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు చెక్ చేయండి

    Read more


  • ఏపి లో హిజ్రాలకు గుడ్ న్యూస్.. వీరి కోసం కొత్త పాలసీ

    ఏపి లో హిజ్రాలకు గుడ్ న్యూస్.. వీరి కోసం కొత్త పాలసీ

    –

    ఏపి లో ఉండే ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్.. వీరి కోసం ప్రత్యేక పాలసీని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి

    Read more


  • Mission Vatsalya Date: మిషన్ వాత్సల్య గడువు పెంపు..పూర్తి అర్హతలు ఇవే

    Mission Vatsalya Date: మిషన్ వాత్సల్య గడువు పెంపు..పూర్తి అర్హతలు ఇవే

    –

    మిషన్ వాత్సల్య అప్లై చేసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగించిన ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం

    Read more


  • ఏ బ్యాంకులలో తక్కువ వడ్డీ కి లోన్ పొందవచ్చో తెలుసా? బ్యాంకుల వారీగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు

    ఏ బ్యాంకులలో తక్కువ వడ్డీ కి లోన్ పొందవచ్చో తెలుసా? బ్యాంకుల వారీగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు

    –

    భారత రిజర్వ్ బ్యాంక్ రేపో రేటు కి అనుగుణంగా పర్సనల్ లోన్ (వ్యక్తిగత రుణాల) పై రేట్లు ఆధార పడి ఉంటాయి. అయితే డిపాజిట్ ల మాదిరి వీటికి ఫిక్స్డ్ వడ్డీ రేటు ఉండదు. కొంత గరిష్ట , కనిష్ట పరిమితులు మాత్రమే ఉంటాయి. వ్యక్తిగత రుణాలు సాధారణంగా రుణం తీసుకునే వ్యక్తి యొక్క క్రెడిట్ స్కోర్ మరియు ఇతర అంశాలపై ఆధార పడి ఉంటాయి. పర్సనల్ లోన్ తక్కువ వడ్డీకి లభించడానికి కింది అంశాలు ముఖ్యం…

    Read more


  • Vasathi Deevena Update : వసతి దీవెన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే

    Vasathi Deevena Update : వసతి దీవెన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే

    –

    జగనన్న వసతి దీవెన రెండో ఇన్స్టాల్మెంట్ మరోసారి వాయిదా పడింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ అమౌంట్ ఏప్రిల్ 17న అనంతపురం జిల్లా సింగనమల, నారసాల పర్యటనలో భాగంగా విడుదల చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త డేట్ ఎప్పుడంటే జగనన్న వసతి దీవెన రెండో installment అమౌంట్ ఏప్రిల్ 26వ తేదీన అనంతపురం జిల్లా, సింగనమల పర్యటన లో భాగంగా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. Vasathi Deevena Release…

    Read more


  • మే రెండో వారంలో మత్స్యకార భరోసా..నేటి నుంచి వేట నిషేదం

    మే రెండో వారంలో మత్స్యకార భరోసా..నేటి నుంచి వేట నిషేదం

    –

    ఏటా వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, మత్స్యకారులుగా జీవనోపాధి కొనసాగిస్తున్న మృత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ సమయంలో వీటి పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కావున…

    Read more


  • ప్రభుత్వ పథకాల అమలు మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు

    ప్రభుత్వ పథకాల అమలు మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు

    –

    రాష్ట్రంలో అమలవుతన్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి సందర్శనలు, తనిఖీలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక సీనియర్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత 46 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నవరత్నాల పేరుతో అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులు నెలలో రెండు సార్లు తమకు కేటాయించిన…

    Read more


  • ఈ నెల 17 న జగనన్న వసతి దీవెన అమౌంట్ విడుదల

    ఈ నెల 17 న జగనన్న వసతి దీవెన అమౌంట్ విడుదల

    –

    JVD POSTPONED TO 26.04.2023 జగనన్న వసతి దీవెన రెండో క్వార్టర్ అమౌంటుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 న విడుదల చేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ రెండో క్వార్టర్ అమౌంట్ ని ఇప్పటివరకు విడుదల చేయలేదు పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ అమౌంట్ను ఏప్రిల్ 17న అనంతపురం జిల్లా సింగనమల పర్యటనలో భాగంగా సీఎం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా…

    Read more


  • Aadhar Name Update : ఆధార్ లో మీ పేరులో తప్పులు ఉంటె ఇలా ఆన్లైన్ లో మార్చుకోండి

    Aadhar Name Update : ఆధార్ లో మీ పేరులో తప్పులు ఉంటె ఇలా ఆన్లైన్ లో మార్చుకోండి

    –

    ,

    ఆధార్ మన జీవితాల్లో ఒక కీలక భాగమైపోయింది. ప్రతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ కి ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, NREGA కార్డ్, రేషన్ కార్డ్ ఇలా ప్రతి చోట ఆధార్ ను లింక్ చేస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ సీడింగ్ తప్పనిసరి అయింది. అయితే ఆధార్ లో డేటా తప్పు ఉంటే? ఖచ్చితంగా మార్చుకోవాలి, లేదంటే మనకు చాలా అవాంతరాలు ఎదురవుతాయి. ఆధార్ లో ఎక్కువగా అడ్రస్,…

    Read more


  • ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్..త్వరలో ఇంటి నుంచే బయోమెట్రిక్ థంబ్

    ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్..త్వరలో ఇంటి నుంచే బయోమెట్రిక్ థంబ్

    –

    ,

    ఆధార్ కార్డ్ కలిగిన వారందరికీ గుడ్ న్యూస్.. ఆధార్  కి సంబంధించి ఇప్పటికే అడ్రస్ ను మనం ఆన్లైన్ లో మార్చుకునే సౌలభ్యం ఉంది. అడ్రస్ తో పాటు, పేరు లో చిన్న చిన్న సవరణలు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటివి కూడా ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్ లో ఫీజ్ చెల్లించి మార్చుకోవచ్చు. వీటితో పాటు ప్రస్తుతం ఏదైనా బ్యాంక్ లేదా ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించి ఈ కేవైసి చేయాలంటే కూడా ఆధార్…

    Read more


You cannot copy content of this page