–
రాష్ట్రంలోని ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదివే విద్యార్థుల వసతి, భోజన, రవాణా ఖర్చులకోసం ఏటా రెండు వాయిదాలలో 20వేల వరకు విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసే జగనన్న వసతి దీవెన పథకం అమౌంట్ విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు వేసింది. JVD వసతి దీవెన మరోసారి వాయిదా.. 26 ఏప్రిల్ న విడుదల గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సిన వసతి దీవెన రెండో విడత అమౌంట్ తొలుత ఫిబ్రవరి, తర్వాత మార్చ్ కి…
Read more