AP Joint LPM ₹50 Scheme: రీసర్వేలో ఏర్పడిన జాయింట్ LPM సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త విధానం ప్రారంభించింది. గ్రామ సచివాలయంలో కేవలం ₹50 చెల్లించి దరఖాస్తు చేస్తే అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి కొత్త భూ నంబర్లు కేటాయిస్తారు. పథకాల లబ్ధి, బ్యాంక్ రుణాలు, రిజిస్ట్రేషన్ సమస్యలు ఇక సులభం.
Read more