–
తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారికంగా నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు ఈసారి తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికలు…
Read more