–
Google Internship 2026: ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన Google లో ఉద్యోగం చేయడం ప్రతి విద్యార్థి కల. గూగుల్‌లో పని చేసే అవకాశం వస్తే అది కెరీర్‌కు ఒక పెద్ద మైలురాయిగా భావిస్తారు. అలాంటి విద్యార్థులకు గొప్ప అవకాశం అందిస్తూ గూగుల్ 2026 వేసవి కాలానికి గానూ Public Policy Fellowship / Summer Internship Program కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు ఇంటర్నెట్ పాలసీ, టెక్నాలజీ…
Read more