గ్రామ వార్డు వాలంటీర్ల SDG HH Survey Process

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను మరియు ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందిస్తూ 17 విభాగాలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ( Sustainable Development Goals – SDG) ను 2030 సంవత్సరం లోపు సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్టోబర్ 31 2022 తేదీన “First Plan Of Action” లో భాగంగా వివిధ లైన్ మరియు మోడల్ డిపార్ట్మెంట్ వారు కింద తెలిపిన 8 ప్రాముఖ్యత విభాగాలకు సంబంధించి Standard Operating Procedure (SOP) ను తయారుచేసుకొని చివరగా SDG సూచికలో మొదటి స్థానం సాధించే విధంగా పనిచేయవలెనని తెలియజేశారు.

8 ప్రాముఖ్యత కలిగిన విభాగములు

  1. రక్తహీనత ఉన్న 10-19 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న స్త్రీల శాతం.
  2. రక్తహీనత ఉన్న 15-49 సంవత్సరాల వయస్సు గల గర్భిణీ స్త్రీల శాతం.
  3. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుంగిపోయిన పిల్లల శాతం
  4. తక్కువ బరువు ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల శాతం
  5. ప్రాథమిక విద్యలో (క్లాస్ 1 నుంచి 8 వరకు) Adjusted Net Enrollment Ratio (ANER)
  6. ఉన్నత విద్య లో (క్లాస్ 11 నుంచి 12 వరకు ) Gross Enrollment Ratio(GER)
  7. మౌలిక సదుపాయాలలో ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉన్న పాఠశాలల శాతం
  8. పనిచేస్తున్న బాలికల టాయిలెట్ ఉన్న పాఠశాలల శాతం

పైన తెలిపిన 8 విషయాలపై ప్రతి ఇంటికి సర్వే చేయడానికి వాలంటీర్లకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. పైన తెలిపిన లక్ష్యాలను సాధించేవరకు ఈ సర్వే ఒకసారి కాకుండా రెగ్యులర్ ప్రాసెస్ లో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు గ్రామ వార్డు సచివాలయ శాఖకు వాలంటీర్ల హౌస్ హోల్డ్ సర్వే ప్రశ్నలను తయారుచేసి ఇంటింటికి సర్వే చేయవలసిందిగా తెలియజేసియున్నారు.

గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటికి SDG పై సర్వే కింది విధముగా చేయు వలెను :

a) Volunteer Cluster Mapping App : ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వ్యక్తులను హౌస్ హోల్ మ్యాపింగ్ లో యాడింగ్ చేసే అవకాశం ఇవ్వటం జరుగుతుంది. కొత్తగా యాడింగ్ మరియు ముందుగా యాడింగ్ అవ్వని వారికి యాడింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా టెక్నికల్ సమస్య వలన యాడ్ అవ్వకపోతే ఈ సర్వే రెగ్యులర్ ప్రాసెస్ లో ఉండటం వలన మొదటిసారి కాకపోయినా రెండవ సారి యాడింగ్ చేసి అవకాశం ఇవ్వటం జరుగుతుంది.

b) DA/WEDPS GSWS Login to Transfer Married Women : వివాహం జరిగిన మహిళను వారి కన్నవారి ఇంటి నుంచి వివాహం జరిగిన వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ట్రాన్స్ఫర్ చేయుటకు DA/WEDPS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనికిగాను వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate) మరియు భార్య మరియు భర్తల బయోమెట్రిక్ / OTP eKYC పూర్తి చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత సంబంధిత MPDO/MC వారు ఆమోదం చేయవలసి ఉంటుంది. ఆమోదం చేసిన తర్వాత వివాహం జరిగిన మహిళ వారి భర్త వారి ఇంటికి ట్రాన్స్ఫర్ అవుతుంది.

సచివాలయంలో వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate) దరఖాస్తు చేయుటకు DA/WEDPS వారికి అవకాశం. సంబంధిత గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదారులకు తెలియజేయవలెను. వివాహ దృవీకరణం పొందుటకు గడువు తేదీ 21 రోజులు.

c) Panchayat Secretary / Ward Administrative Secretarylogin in GSWS Portal to Add 0-5 Age Group Children : 0-5 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ చేయుటకు పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ లో అవకాశం ఉంది. దానికిగాను లబ్ధిదారులు శిశు లేదా బాల్ ఆధార్ను సమర్పించవలెను.

d) Volunteer SDG HH Survey (Consistent Rhythm Application ) (Step 2) :

 ఈ సెక్షన్ ను మొత్తం నాలుగు భాగాలుగా విభజించడం జరుగుతుంది

  1. 0-5 వయసు గ్రూప్
  2. 6-17 వయసు గ్రూప్
  3. 18-23 వయసు గ్రూప్
  4. 15-49 వయసు గల ప్రెగ్నెంట్ మహిళలు గ్రూప్

పైన తెలిపిన నాలుగు వయసు గ్రూపుల ప్రకారము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు అనేవి వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయస్సు మరియు లింగము ప్రకారము సర్వే ప్రశ్నలు అనేవి చూపించడం జరుగుతుంది.

  • సర్వే అనేది Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ లో ఇవ్వటం జరుగుతుంది.
  • హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వారిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆడింగ్ చేయుటకు 2022 నవంబర్ నెల , 9 నుండి 11వ తారీకు వరకు Volunteer Cluster Mapping App లో ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది.
  • సచివాలయ ఉద్యోగులు అయినటువంటి ANM, MSK, WEA, WWDS, DA, WEDPS వారికి SDG సర్వే ప్రశ్నలపై తేదీ 11 నవంబర్ 2022 న ఎడ్యుకేషన్ హెల్త్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
  • పైన తెలిపిన సచివాలయ ఉద్యోగులు సంబంధిత FOA ( field operation agency) వారి ద్వారా గ్రామ వార్డు వాలంటీర్లకు తేదీ 12 నవంబర్ నుండి 14 నవంబర్ 2022 మధ్య ట్రైనింగు ఇవ్వవలసి ఉంటుంది.
  •  అందరూ వాలంటీర్లు SDG HH SURVEY ను ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే (14 నవంబర్) మొదలు మొదలుపెట్టి 18 నవంబర్ 2022 లోపు పూర్తి చేయవలెను.

అన్ని జిల్లా కలెక్టర్ వారు సంబంధిత ఎంపీడీవో మరియు మున్సిపల్ కమిషనర్ వారికి హౌస్ హోల్డ్ క్లస్టర్ మ్యాపింగ్ మరియు SDG సర్వే ను పైన తెలిపిన టైం లోపు పూర్తి చేయవలసిందిగా తెలియజేయవలెను. 

SDG – GSWS Volunteer Survey లో అడిగే ప్రశ్నలు 

Note : వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఉన్న అన్ని హౌస్ ఫోన్లో ఉన్నటువంటి అందరికీ ఈ సర్వే చేయవలెను.

రక్తహీనత కలిగిన 15-49 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రెగ్నెంట్ మహిళలకు సంబందించిన ప్రశ్నలు

Question 1 : ఇంటిలో ఎవరైనా ప్రెగ్నెంట్ మహిళ ఉన్నారా?

లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. ఇక ఏ ప్రశ్నలు కనిపించవు.

ఉంటే YES అని సెలెక్ట్ చేస్తే కింది ప్రశ్నలు కనిపిస్తాయి. 

Question 2 : ప్రెగ్నెంట్ మహిళకి MCP (Mother Child Protection) కార్డు ఇచ్చారా ? (MCP కార్డు చూపించును)

ఇస్తే YES , ఇవ్వక పోతే NO సెలెక్ట్ చేయాలి. 

Question 3 : గడిచిన ఒక నెలలో సంబంధిత ANM వారు Medical Checkup / Test లు చేసారా ?

చేస్తే YES , లేకపోతే NO సెలెక్ట్ చేయాలి

Question 4 : ఆశ వర్కర్ గత నెలలో ఇంటికి విసిట్ చేశారా ?

చేస్తే YES , లేకపోతే NO సెలెక్ట్ చేయాలి

Question 5 : ప్రెగ్నెంట్ మహిళకు ఏవైనా Symptoms ఉన్నాయా ?

ఎం లేకపోతే NO అని ఉంటే, ఉంటే YES సెలెక్ట్ చేసి కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.

  • Paleness in Hands
  • Paleness in eyes & skin
  • Breathlessness
  • Fatigue
  • Brittle Nails
  • Sour Tongue

తక్కువ బరువు మరియు కుంగిపోయిన 0-5 సంవత్సరాలు మధ్య ఉన్న పిల్లలకు సంబందించిన ప్రశ్నలు

Question 1 : అంగన్వాడి సెంటర్లో పిల్లల్ని నమోదు చేశారా ?

చెయ్యక పోతే NO అని, చేస్తే YES సెలెక్ట్ చేసి అంగన్వాడీ సెంటర్ కోడ్ నమోదు చేయాలి.

Question 2 :మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో ఏవైనా సర్వీస్ తీసుకుంటున్నారా ?

తీసుకుంటే YES అని, తీసుకోక పోతే NO అని సెలెక్ట్ చేసి కింద లిస్ట్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.

  • Unaware Of Such Facility
  • Unresponsive Staff
  • Not Willing
  • Centre Located For Away
  • Unable To Go Due To Medical Issue

Question 3 : అంగన్వాడి సెంటర్ కు రెగ్యులర్ గా వెళుతున్నారా ?

వెళ్తుంటే YES అని, వెళ్ళాక పోతే NO అని సెలెక్ట్ చేసి కింద వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.

  • Unaware Of Such Facility
  • Unresponsive Staff
  • Not Willing
  • Centre Located For Away
  • Unable To Go Due To Medical Issue
  • Childish To Young To Go To Anganwadi Centre 

Question 4 : పిల్లలకు అవసరమైన అన్ని వ్యాక్సిన్లు వేశారా?

కింద తెలిపిన వాటిలో YEs లేదా NO సెలెక్ట్ చేసుకోవాలి.

  • BCG Vaccine at birth
  • Oral Polio Vaccine
  • Hepatitis B vaccine
  • ROTA
  • IPV
  • Pentavalent Vaccine
  • PCV Vaccine
  • Vit A Vaccine
  • Measles Rubella Vaccine
  • JE Vaccine
  • DPT Vaccine

Question 5 : గత వారం IFA సిరప్ పిల్లలకు ఇచ్చారా ? (IFA సిరప్ ఫోటో చుపికస్తుంది) 

ఇస్తే YES, ఇవ్వక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.

Question 6 : గడిచిన ఆరు నెలలలో Deworming చేశారా లేదా ?

చేస్తే YES అని, చెయ్యక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.

వయసు 6 నుంచి 17 సంవత్సరాలు గల పిల్లలకు సంబందించిన ప్రశ్నలు

Question 1 : ఈ సంవత్సరం ఏదైనా స్కూల్లో లేదా కాలేజీ లో జాయిన్ అయ్యారా లేదా ?

అయితే YES అని ,కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.

Question 2 : బయట రాష్ట్రంలో చదువుతున్నారా ?

అయితే YES అని, కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.                  

Question 3 : ఏ తరగతి చదువుతున్నారు ?

  • Class I
  • Class II
  • Class III
  • Class IV
  • Class V
  • Class VI
  • Class VII
  • Class VIII
  • Class IX
  • Class X
  • Intermediate 1st Year
  • Intermediate 2nd Year
  • Polytechnic- 1st Year Polytechnic- 2nd Year
  • Polytechnic- 3rd Year
  • ITI- 1st Year ITI- 2nd Year
  • ITI- 3rd Year
  • IIIT- 1st Year IIIT-2nd Year
  • IIIT-3rd Year
  • Open Schooling (APOSS)
  • Diploma Course 
  •  None of the Above లో ఒకటి YES పెట్టాలి.

Question 4 : UDISE Code ఎంటర్ చేయండి. ఇది కాలేజీ కు ఉంటుంది. UDISE Code తెలియక పోతే కాలేజీ పేరు ఎంటర్ చేయండి. పాఠశాల అయితే Enrolment Number/Child ID ను ఎంటర్ చేయండి. College Name/Code లేదా Unique Enrolment Number ను ఎంటర్ చేయండి.

Question 5 : ANM వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసారా ? 

చేస్తే YES, లేకపోతే పోతే NO సెలెక్ట్ చేయండి.

Question 6 : పిల్లలకు ఏవైనా సింటోమ్స్ ఉన్నాయా ?

ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి. 

  • Paleness in Hands
  • Paleness in eyes & skin
  • Breathlessness
  • Fatigue
  • Brittle Nails
  • Sour Tongue

18 నుంచి 23 వయసు గల వారికి సంబందించిన ప్రశ్నలు 

Question 1 : ఈ సంవత్సరం ఏదైనా పాఠశాల లేదా కాలేజీ (inter/ polytechnic/ degree etc) లో చదువుతున్నారా ?

చదివితే YES, లేకపోతే పోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి.

Question 2 : బయట రాష్ట్రంలో చదువుతున్నారా ?

అయితే YES అని

కాక పోతే NO అని సెలెక్ట్ చేయాలి.

Question 3 : ఏ తరగతి చదువుతున్నారు ?

  • Class VIII
  • Class IX
  • Class X
  • Intermediate 1st Year
  • Intermediate 2nd Year
  • Polytechnic- 1st Year
  • Polytechnic- 2nd Year
  • Polytechnic- 3rd Year ITI- 1st Year
  • ITI- 2nd Year
  • ITI- 3rd Year
  • IIIT- 1st Year
  • IIIT-2nd Year
  • IIIT-3rd Year
  • Open Schooling (APOSS) Diploma Courses
  • Degree or Higher equivalent
  • None of the Above లో ఒకటి YES పెట్టాలి.

Question 4 : UDISE Code ఎంటర్ చేయండి. ఇది కాలేజీ కు ఉంటుంది. UDISE Code తెలియక పోతే కాలేజీ పేరు ఎంటర్ చేయండి.

Question 5 : గడిచిన నెలలో ఎన్ని రోజులు కాలేజీకి హాజరు అయ్యారు?

హాజరు అయిన రోజులు ఎంటర్ చేయండి.

Question 6 : ANM వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసారా ? 

చేస్తే YES , లేకపోతే పోతే NO సెలెక్ట్ చేయండి.

Question 7 : ఏవైనా సింటోమ్స్ ఉన్నాయా ?

ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే NO అని సెలెక్ట్ చేసి Submit చేయండి. 

  • Paleness in Hands
  • Paleness in eyes & skin
  • Breathlessness
  • Fatigue
  • Brittle Nails
  • Sour Tongue

Click here to Share

2 responses to “గ్రామ వార్డు వాలంటీర్ల SDG HH Survey Process”

  1. Instructions on SDG Survey – SDG సర్వేపై సూచనలు – GOVERNMENT SCHEMES UPDATES

    […] Download Latest BOP App SDG HH Survey Process […]

  2. February Month SDG Survey Complete Process – GOVERNMENT SCHEMES UPDATES

    […] Download Latest BOP App Download BOP User Manual SDG HH Survey Process […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page