–
ఏపి లో వైద్య, ఆరోగ్య శాఖపై క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వర్చువల్గా ఫేజ్ ౩లో మిగిలిన వారికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు.. ►35,41,151మంది అవ్వాతాతలకు పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 376 టీమ్స్ ఏర్పాటు ►మార్చి 15 నుంచి ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు. అదే రోజు ఒక విలేజ్క్లినిక్ వద్ద ప్రారంభించేందుకు అధికారుల ఏర్పాట్లు. ఈ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు ►1,149 పీహెచ్సీల్లో…
Read more