Latest Posts

  • AP Anywhere Registration: ఇకపై ఏపి లో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు..రూల్స్ ను సవరించిన ఏపీ ప్రభుత్వం

    AP Anywhere Registration: ఇకపై ఏపి లో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు..రూల్స్ ను సవరించిన ఏపీ ప్రభుత్వం

    –

    ఏపీలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. Anywhere Registration (ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ ) పాలసీని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ (Anywhere Registration) అంటే ఏమిటి రాష్ట్రంలో గతంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆస్తులు ఉన్న ప్రదేశం లోనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది.. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరు తోటి కొత్త విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ప్రకారం…

    Read more


  • Amul Milk Prices : జగనన్న పాల వెల్లువ ధరలు పెంపు.. వరుసగా ఏడోసారి ఎంత పెంచారంటే

    Amul Milk Prices : జగనన్న పాల వెల్లువ ధరలు పెంపు.. వరుసగా ఏడోసారి ఎంత పెంచారంటే

    –

    రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమూల్ తో పాల సేకరణ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి అమూల్ తన పాల సేకరణ ధరలను పెంచుతూ వస్తుంది. గత 30 నెలలలో వరుసగా ఏడో సారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా పాడి రైతులకు మరింత గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. పాల ధరలను ఎంత పెంచారు? పాల నాణ్యత ఆధారంగా…

    Read more


  • పరీక్ష లేకుండా పోస్టల్ శాఖ లో 12828 ఉద్యోగాలు..టెన్త్ పాస్ అయిన వారికి మంచి అవకాశం

    పరీక్ష లేకుండా పోస్టల్ శాఖ లో 12828 ఉద్యోగాలు..టెన్త్ పాస్ అయిన వారికి మంచి అవకాశం

    –

    దేశవ్యాప్తంగా POSTAL శాఖ ద్వారా భారీగా 12,828 GDS : BPM, అసిస్టెంట్ BPM, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో ఏపి నుంచి 118 తెలంగాణ నుంచి 96 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు ఇవే .. అభ్యర్థులు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి. టెన్త్ లో మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. టెన్త్ తో పాటు అభ్యర్థులకు సైకిల్ నడపడం వచ్చి ఉండాలి..కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి…

    Read more


  • రూ.2,000 నోట్ల మార్పిడి మార్చుకోవడం ఎలా? ఏవైనా ఫారం నింపాలా? SBI క్లారిటీ

    రూ.2,000 నోట్ల మార్పిడి మార్చుకోవడం ఎలా? ఏవైనా ఫారం నింపాలా? SBI క్లారిటీ

    –

    దేశవ్యాప్తంగా 2000 రూపాయలు నోట్లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు లబ్ధిదారులకు డిపాజిట్ లేదా మార్చుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. డిపాజిట్ కి సంబంధించి లేదా మార్పిడికి సంబంధించి ఏమైనా ఫారం నింపాలా? నగదు మార్పిడికి సంబంధించి ఎటువంటి ఫారం నింపాల్సిన అవసరం లేదు అదేవిధంగా దృవీకరణ పత్రం కూడా అవసరం లేదని దేశంలోని అతిపెద్ద బ్యాంక్…

    Read more


  • అమ్మ ఒడి 2023 టైం లైన్స్ మరియు అర్హతలు

    అమ్మ ఒడి 2023 టైం లైన్స్ మరియు అర్హతలు

    –

    Latest updates అమ్మ ఒడి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి చివరి తేదీ మే 30. విద్యార్థి యొక్క తల్లి / తండి మరణించినపుడు guardian details తో update చేసే సమయంలో, ఆ guardian గా పెట్టే వ్యక్తి అమ్మఒడి పథకం నందు వేరే ఇతర Student కి mother /guardian గా ఉండకూడదు. 24 May అమ్మ ఒడికి సంబంధించి తల్లి వేరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో స్టూడెంట్ వేరే హౌస్ లు మ్యాప్…

    Read more


  • ఏపీలో వేరుశనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం.. కండిషన్స్ ఇవే

    ఏపీలో వేరుశనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం.. కండిషన్స్ ఇవే

    –

    ఏపి లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరు శనగ కాయల కోసం రైతులరిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. విత్తనాల కోసం రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం తెలిపింది. విత్తన వేరుశనగ కాయలు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఒక బస్తా ధర రూ.1,674, రెండు బ్యాగులు ధర రూ,3348, మూడు బ్యాగుల ధర, 5022 రూపాయలు ఉంటుందన్నారు. ఆయా గ్రామాల పరిధిలోనే రైతు భరోసా కేంద్రాల్లో…

    Read more


  • 2000 Note Ban FAQ : 2 వేల రూపాయల నోట్ల రద్దు కి సంబంధించి ప్రశ్నలు – సమాధానాలు

    2000 Note Ban FAQ : 2 వేల రూపాయల నోట్ల రద్దు కి సంబంధించి ప్రశ్నలు – సమాధానాలు

    –

    2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో, ఈ అంశంపై FAQ ప్రశ్నలు సమాధానాలు కింద మీరు చెక్ చేయవచ్చు

    Read more


  • ₹2000 Note Ban : ₹2000 నోట్ల రద్దు పై RBI కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలి

    ₹2000 Note Ban : ₹2000 నోట్ల రద్దు పై RBI కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలి

    –

    దేశవ్యాప్తంగా ₹2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బిఐ కీలక ప్రకటన జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నోట్లు సెప్టెంబర్ 30 వరకు సాధారణ నోట్ల వలె (లీగల్ టెండర్ గా) చలామణి అవుతాయని, సెప్టెంబర్ 30 నాటికి నోట్లు ఉన్నవారు మార్చుకోవడం లేదా డిపాజిట్ చేసుకోవడం చేయాలని పేర్కొంది. ఈ మేరకు వినియోగదారులకు ₹2000 రూపాయలు నోట్ ఇవ్వవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అదేవిధంగా బ్యాంకుల్లో ₹2000…

    Read more


  • Jagananna Animutyalu : జగనన్న ఆణిముత్యాలు..టెన్త్ ఇంటర్ టాపర్లకు భారీగా నగదు పురస్కారాలు..లిస్ట్ ఇదే

    Jagananna Animutyalu : జగనన్న ఆణిముత్యాలు..టెన్త్ ఇంటర్ టాపర్లకు భారీగా నగదు పురస్కారాలు..లిస్ట్ ఇదే

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. “జగనన్న ఆణిముత్యాలు” అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అసలు ఏంటి ఈ జగనన్న ఆణిముత్యాలు? ఎవరికి వర్తిస్తుంది టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు రివార్డులను ఈ పథకం ద్వారా పథకం ద్వారా అందించనుంది. అయితే కేవలం…

    Read more


  • వాలంటీర్లకు వందనం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం.. ఎంపికైన వారి జాబితా ఇదే

    వాలంటీర్లకు వందనం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం.. ఎంపికైన వారి జాబితా ఇదే

    –

    ప్రతి ఏటా గ్రామ వార్డు వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ఏడాది కూడా వరుసగా మూడో విడత వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి వాలంటీర్లను మూడు కేటగిరీలలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2, 33,719 మంది వాలంటీర్స్ కు 243.34 కోట్ల నగదు పురస్కారాలను…

    Read more


  • BREAKING : ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్ అని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రకటన.. కొద్ది గంటల్లోనే దిగివచ్చిన ప్రభుత్వం

    BREAKING : ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్ అని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రకటన.. కొద్ది గంటల్లోనే దిగివచ్చిన ప్రభుత్వం

    –

    ఆంధ్రప్రదేశ్ లో మే 19 నుంచి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలను బందు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కు అసోసియేషన్ లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్ తో పోటీగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పై ఒక్కసారిగా ప్రభుత్వం కొద్ది గంటల్లోనే దిగి వచ్చింది. ఒక రోజులోనే…

    Read more


  • AP Grama Volunteer Awards Program Qualifying Criteria

    AP Grama Volunteer Awards Program Qualifying Criteria

    –

    All the volunteers shall be evaluated on the below-mentioned qualification criteria to reach at the Eligibility List (L1): ✔ Completed 1 year of continuous service by 31st Jan 2023 ✔ No complaints / grievances during assessment period Evaluation Criteria for Seva Ratna & Seva Vajra S. No Criteria Explanation Marks Assigned Formula     1…

    Read more


  • Volunteer Awards లిస్ట్స్ : అన్నీ జిల్లాల వాలంటీర్ సేవా అవార్డుల లిస్ట్ 2023 విడుదల

    Volunteer Awards లిస్ట్స్ : అన్నీ జిల్లాల వాలంటీర్ సేవా అవార్డుల లిస్ట్ 2023 విడుదల

    –

    రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సేవ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా మూడో ఏడాది కూడా గ్రామ వార్డు వాలంటీర్ల కు సేవా అవార్డులను అందించనున్న ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని మే 19న విజయవాడ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా అర్హులైన వాలంటీర్ల జాబితా సిద్ధమయ్యాయి. అన్నీ జిల్లాల సేవా మిత్రా సేవా రత్న సేవా…

    Read more


  • విదేశీ విద్యా దీవెన 2023 దరఖాస్తు గడువు పొడిగింపు

    విదేశీ విద్యా దీవెన 2023 దరఖాస్తు గడువు పొడిగింపు

    –

    రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్‌ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో

    Read more


  • ఏపీ విద్యార్థులకు అవార్డులు.. ఫస్ట్ ర్యాంకు విద్యార్థికి లక్ష రివార్డ్..2831 మందికి అవార్డులు రివార్డులు

    ఏపీ విద్యార్థులకు అవార్డులు.. ఫస్ట్ ర్యాంకు విద్యార్థికి లక్ష రివార్డ్..2831 మందికి అవార్డులు రివార్డులు

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మీడియాతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ అవార్డులను మరియు రివార్డులను ఇవ్వనున్నట్టు తెలిపారు. మంచి మార్కులు సాధించిన టెన్త్ మరియు ఇంటర్ విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం కోసం ఈ అవార్డులు అందించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈనెల 23న నియోజకవర్గాల…

    Read more


  • రైతులకు గుడ్ న్యూస్…. ఎరువులపై భారీగా రాయితీ

    రైతులకు గుడ్ న్యూస్…. ఎరువులపై భారీగా రాయితీ

    –

    రైతులకు ఎరువుల సబ్సిడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం చేసే రైతులకు కర్రీ సీజన్ లో పంటల సాగు దిగుబడి పెంపుదల కోసం ఎరువులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. ప్రతి ఏట ఎరువులపై ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎరువుల ధరలు పెంచకూడదని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కార్యక్రమం ఎరువులకు 1.98 లక్షల కోట్ల రాయితీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం. ఇందులో యూరియాకు 70 వేల కోట్లు, డీఏపీకి…

    Read more


  • Studybizz Poll : జగనన్న వసతి దీవెన అమౌంట్ జమ అవుతున్నట్లు సమాచారం? మీకు అమౌంట్ పడిందా? పోల్ లో ఓట్ వేయండి

    Studybizz Poll : జగనన్న వసతి దీవెన అమౌంట్ జమ అవుతున్నట్లు సమాచారం? మీకు అమౌంట్ పడిందా? పోల్ లో ఓట్ వేయండి

    –

    ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసినటువంటి జగనన్న వసతి దీవెన మే 16 నుంచి ఖాతాలలో జమ అవుతున్నట్లు విద్యార్థుల నుంచి సమాచారం. ఈ నేపథ్యంలో జగనన్న వసతి దీవెన అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు studybizz పోల్ నిర్వహిస్తుంది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ పోల్ ను నిర్వహించడం జరుగుతుంది. దయచేసి కరెక్ట్ గా ఓట్ వేయండి. మీకు అమౌంట్ జమ అయితే అయింది అని కాకపోతే ఇంకా పడలేదు…

    Read more


  • మే 19న గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు..కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

    మే 19న గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు..కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సేవా అవార్డుల ను ప్రధానం చేస్తున్న విషయం తెలిసిందే, ఇందులో భాగంగా వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 19న నిర్వహించనుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మే 19న వాలంటీర్లకు అవార్డుల ప్రధానొత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ ,…

    Read more


  • వైఎస్సార్ మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    వైఎస్సార్ మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    –

    రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రతి సంవత్సరం చేపల వేట నిషేధం సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైయస్సార్ మత్స్యకార భరోసా వరుసగా ఐదవ విడత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి ఏడాది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా వీరికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తో పోలిస్తే పెంచడం జరిగింది. వరుసగా…

    Read more


  • Vidya Deevena update : జగనన్న విద్యా దీవెన డేట్ ఖరారు..ఈ నెలలోనే అమౌంట్

    Vidya Deevena update : జగనన్న విద్యా దీవెన డేట్ ఖరారు..ఈ నెలలోనే అమౌంట్

    –

    రాష్ట్రవ్యాప్తంగా ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ గుడ్ న్యూస్.. వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ రాయితీ కింద ఇస్తున్నటువంటి జగనన్న విద్యా దీవెన అమౌంటు ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల విడుదల చేయనుంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి చివరి క్వార్టర్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నెల అనగా మే 24 న జమ చేయనుంది. జనవరి – మార్చ్ త్రైమాసికనికి సంబంధించి ఈ…

    Read more


  • YSR Arogyasri Card Download Process – వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం

    YSR Arogyasri Card Download Process – వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ప్రస్తుత ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా పొందవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలి అంటే తప్పనిసరిగా ఉండవలసింది ఆరోగ్యశ్రీ కార్డు. చాలావరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు లో ఉన్నటువంటి వివరాలు తప్పుగా ఉండటం…

    Read more


You cannot copy content of this page