–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టెన్త్ మరియు ఇంటర్ టాపర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమం వాయిదా పడింది. తల్లిదండ్రులు , విద్యార్థుల విజ్ఞప్తి మేరకే వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. తొలుత మే 25 న నియోజకవర్గాల్లో , 27 న జిల్లా స్థాయి , 31 న రాష్ట్రస్థాయి లో నిర్వహించాలని భావించినా…
Read more