–
Deepam Scheme 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగమైనటువంటి దీపం పథకం కింద ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు అందించడం జరుగుతుంది. ఈ దీపం పథకానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లను (free gas cylinder scheme Andhra Pradesh) పొందాలంటే అసలు అర్హతలు ఏంటి, ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇస్తారు, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు ఇంకా పేమెంట్ ఎలా చేస్తారు అని పూర్తి అంశాలను…
Read more