అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాంధన్ పథకం (PM-SYM) ద్వారా వయస్సు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం అర్హతలు, లాభాలు, మరియు దరఖాస్తు విధానం తెలుసుకోండి.
Read more