–
AP Cabinet Decisions: సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా అమరావతి పరిధిలోని అనాథ పిల్లలు, భూమిలేని నిరుపేదలకు కొత్త పింఛన్లు మంజూరు చేయడంపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 35 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో సంక్షేమం, రాజధాని అభివృద్ధి, విద్య–వైద్యం, క్రీడలు, పర్యాటకం వంటి రంగాలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఏపీ కాబినెట్ కీలక…
Read more