–
భారతదేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి ఆరోగ్యం, భద్రత, గౌరవప్రదమైన జీవనానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక పథకం అటల్ వయో అభ్యుదయ యోజన (Atal Vayo Abhyudaya Yojana – AVYAY). ఈ పథకం ద్వారా నిరాశ్రయులు, ఆర్థికంగా బలహీనమైన వృద్ధులకు ఆశ్రయం, వైద్య సేవలు, హెల్ప్‌లైన్ సపోర్ట్ అందించడమే లక్ష్యం. అటల్ వయో అభ్యుదయ యోజన అంటే ఏమిటి? Atal Vayo Abhyudaya Yojana అనేది వృద్ధుల కోసం రూపొందించిన ఒక…
Read more