ఏపీలో కొత్తగా 6 మండలాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆరు జిల్లా కేంద్రాలను రెండేసి మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది
కొత్త మండలాలు ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలు ఇవే
విజయనగరం, చిత్తూరు,నంద్యాల, అనంతపురం, ఒంగోలును అర్బన్, రూరల్ మండలాలుగా, మచిలీపట్నాన్ని సౌత్, నార్త్ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది.
ఏ ప్రాంతాలు ఏ మండలాల పరిధిలోకి వస్తాయి
కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మండలాలలోకి వచ్చే ప్రాంతాల లిస్ట్ కింద ఇవ్వబడింది. డౌన్లోడ్ చేసి చెక్ చేయండి.
ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెలలోగా కలెక్టర్ కు తెలపాలని పేర్కొంది.
ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి అందులో వచ్చే అన్ని మండలాలకు సంబంధించిన డేటా కింది లింక్ ద్వారా చెక్ చేయండి
మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం STUDYBIZZ schemes వాట్సాప్ లో ఫాలో అవ్వండి
Leave a Reply