ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపట్టిన Unified Family Survey (UFS 2025) కు సంబంధించిన పూర్తి ప్రశ్నల జాబితా, వెరిఫికేషన్ విధానం, ట్రైనింగ్ వివరాలు మరియు కుటుంబ/వ్యక్తిగత స్థాయి డేటా సేకరణ పద్ధతులను అధికారిక ట్రైనింగ్ మెటీరియల్ ఆధారంగా ఈ పోస్ట్‌లో ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ వల్ల వాలంటీర్లు, సర్వేయర్లు మరియు పౌరులు సర్వేకి అవసరమైన సమాచారం ముందుగానే తెలుసుకోవచ్చు.
ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగింపు.
AP ప్రభుత్వ పథకాలు, దరఖాస్తు తేదీలు, eligibility updates వెంటనే పొందడానికి మా WhatsApp & Telegram ఛానళ్లలో చేరండి.
2. Mobile App Survey
Mobile App ద్వారానే సర్వే, డేటా పూర్తిగా డిజిటల్.
3. Individual + Family Data
వ్యక్తిగత & కుటుంబ స్థాయి వివరాలు రెండూ నమోదు.
4. Auto-Populated Details
Name, Gender, DOB, Aadhaar ఆటోగా వస్తాయి.
5. Mobile OTP Verification
ఒక మొబైల్ నంబర్ → ఒక వ్యక్తికి మాత్రమే, OTP వెరిఫికేషన్.
6. Address Verification
Current & Permanent Address డాక్యుమెంట్స్‌తో చెక్.
7. Education & Income
Education, Skills, Occupation, Income – self report + proofs.
8. House Facilities
Water, LPG, Electricity, Toilet, Roof Type – surveyor verify.
9. Household Assets
Vehicles, Electronics, Farm Machinery, Animals వివరాలు.
🎯 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లక్ష్యాలు | UFS Survey Objectives
- ప్రభుత్వ శాఖల పాలసీ నిర్ణయాలకు అవసరమైన డేటా సేకరణ (Policy Data Collection)
- Category B నుండి Category A కు ప్రయోజనాలు & సేవలను ప్రో-యాక్టివ్‌గా అందించడం
- RTGS డేటా లేక్‌లో డేటా నాణ్యత మరియు సాచురేషన్ మెరుగు
📌 సర్వే రూపకల్పన సూత్రాలు | UFS Survey Design Principles
- సర్వే కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- 100% e-KYC ఆధారంగా సర్వే చేయడం
- వివరాలు సాధ్యమైనంతవరకు Auto Population
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి (అందుబాటులో ఉన్న చోట్ల)
- ఏ పెద్ద సభ్యుడు అయినా Consent ఇవ్వగలరు
🧩 UFS సర్వే నిర్మాణం | UFS Survey Structure
Unified Family Survey రెండు స్థాయిలలో డేటా సేకరిస్తుంది — వ్యక్తిగత (Individual) మరియు కుటుంబ స్థాయి (Family). దీనిని నాలుగు ప్రధాన విభాగాలు కవర్ చేస్తాయి.
- A. Basic Profile
- B. Social Profile
- C. Education & Skilling
- D. Employment & Livelihood
📘 వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు | Individual-Level Question List
A️. Basic Profile – వ్యక్తిగత వివరాలు
| SN | Question | Auto Population | Validation |
|---|---|---|---|
| 1 | Aadhaar Number | Yes | Aadhaar e-KYC |
| 2 | Name | Yes | GSWS Data |
| 3 | Gender | Yes | Aadhaar |
| 4 | Date of Birth | Yes | Docs |
| 5a | Dedicated Mobile? | Yes | Self Reported |
| 5b | Mobile Number | Yes | OTP |
| 6 | Years in Andhra Pradesh | No | Birth Cert / RC |
B️. Social Profile – సామాజిక వివరాలు
| SN | Question | Auto Population | Validation |
|---|---|---|---|
| 7 | Marital Status | Yes | Marriage/Divorce Cert |
| 8a | Father/Husband Name | Yes | 10th / Passport / RC |
| 8b | Father/Husband Aadhaar | Yes | e-KYC |
| 9a | Caste Category | Yes | Integrated Cert |
| 9b | Caste | Yes | Certificate / TC |
| 10 | Religion | Yes | GSWS |
C️. Education & Skilling – విద్య & నైపుణ్యం
| SN | Question | Auto Population | Validation |
|---|---|---|---|
| 11a | Currently Studying? | No | Student ID |
| 11b | Current Education | No | Admission Letter |
| 11c | Study Place | No | APAR ID |
| 12a | Highest Education | Yes | Marksheets |
| 12b | Dropout? | No | Degree / Proof |
| 13a | Skill Training? | No | Certificates |
| 13b | Type of Skill | No | Skill Proof |
D️. Employment & Livelihood – ఉపాధి & జీవనోపాధి
| SN | Question | Auto Population | Validation |
|---|---|---|---|
| 14a | Occupation | Yes | MGNREGA / ID Cards |
| 14b | Self-Employed? | No | Self |
| 14c | Monthly Income | No | Income Cert |
| 15 | Seasonal Migration? | No | Self Reported |
🏠 కుటుంబ స్థాయి ప్రశ్నలు | Family-Level Question List
| SN | Question | Auto Population | Validation |
|---|---|---|---|
| 16 | Household ID (HHID) | Yes | GSWS |
| 17a | Consistent Mapping? | No | Self |
| 17b | Select Citizen | No | Self |
| 17c | Mapping Reason | No | Self |
| 18a | Current Address | Yes | GSWS |
| 18b | Permanent Address | No | Docs |
| 18c | Door Number | Yes | Aadhaar / Bills |
| 18d | Geo Coordinates | No | Surveyor |
| 19a1 | Roof Type | No | Surveyor |
| 19a2 | Rented / Own | No | Rent/Tax Proof |
| 19b | Water Tap | No | Bill Receipt |
| 19c | LPG Access | No | LPG ID |
| 19d | WiFi Access | No | Connection ID |
| 19e | Mobile Phone | No | Survey |
| 19f | Electricity | No | SC Number |
| 19g | Toilet | No | Surveyor |
| 20a | Electronic Assets | No | Survey |
| 20b1 | Vehicles | No | Survey |
| 20b2 | Vehicle RC | No | RC |
| 20b3 | Vehicle Owner | No | Surveyor |
| 20c | Farm Machinery | No | Survey |
| 20d | Animal Assets | No | Survey |
| 20e | Misc Assets | No | Survey |
⏳ UFS సర్వే టైమ్‌లైన్ | Survey Timeline
| Particular | Owner | Timeline |
|---|---|---|
| Training of Surveyors | Master Trainers | 14th Dec |
| Survey Start | GSWS | 15th Dec |
| Daily Review | GSWS, RTGS | Daily |
| Survey End | GSWS | 12th Jan |
సర్వే స్మూత్‌గా జరిగేందుకు ప్రత్యేక WhatsApp గ్రూప్ సృష్టించబడుతుంది.
📚 UFS ట్రైనింగ్ మెటీరియల్ (PDF)
Important Documents
AP ప్రభుత్వ పథకాలు, దరఖాస్తు తేదీలు, eligibility updates వెంటనే పొందడానికి మా WhatsApp & Telegram ఛానళ్లలో చేరండి.



