
చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది
చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది. అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది. భారత సత్తా…