HCL Amaravati Phase 2: అమరావతిలో 15 వేల ఐటీ ఉద్యోగాలు
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో స్థాపించబడిన భారత ఐటీ దిగ్గజ సంస్థ HCL తొలి దశలో భాగంగా 4500 మంది ఉద్యోగాలను కల్పించింది. ప్రస్తుతం రెండో దశ విస్తరణలో భాగంగా హెచ్ సి ఎల్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ తో మంత్రి నారా లోకేష్ అమరావతిలో బేటి అయ్యారు. రెండో దశలో భాగంగా చేపట్టే విస్తరణ కి సంబంధించిన చర్చ వీరి మధ్య జరిగింది….