Oscar 2024 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే

96 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం  అట్టహాసంగా ప్రారంభమైంది. క్లాస్ ఏంజల్స్ లోని డాల్ఫి థియేటర్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే పలు క్యాటగిరీలకు సంబంధించినటువంటి అవార్డులను అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి అవార్డుల జాబితాను కింద లిస్టులో చూడండి.

96వ ఆస్కార్‌ అకాడమీ అవార్డు విజేతల జాబితా ! [Oscar 2024 Winners List]

  • ఉత్తమ చిత్రం: (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌
  • బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
  • బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
  • బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
  • ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
  • బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
  • ఉత్తమ ఎడిటింగ్‌: జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: గాడ్జిల్లా మైనస్‌ వన్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌): ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌
  • ఉత్తమ ఒరిజినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ సౌండ్‌ : ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌ 
  • ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌:  వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌ ( బార్బీ)
  • లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ సుగర్‌

ఇప్పటివరకు విడుదలైనటువంటి అవార్డులలో పూర్ థింగ్స్ మరియు ఓపెన్‌హైమర్‌ సత్తా చాటాయి. ఎక్కువ అవార్డులను వాటి ఖాతాలో వేసుకుంటున్నాయి.

ఏమ్మా స్టోర్ – పూర్ థింగ్స్ హీరోయిన్
ఓపెన్ హైమర్

మరికొన్ని అవార్డులకు సంబంధించినటువంటి జాబితా ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. అనౌన్స్ చేసిన వెంటనే ఇదే లింక్ లో అప్డేట్ చేయబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!