Ramoji Rao Biography – రామోజీరావు జీవిత చరిత్ర మరియు విశేషాలు
రామోజీరావు ఈ పేరు ఒక వ్యక్తి ది కాదు ఒక వ్యవస్థ ది. ఇది ఏదో ఒక్కరు అనే మాట కాదు ఎంతోమంది నమ్మే నిజం. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ నెట్వర్క్, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ భారత్, అన్నదాత, రామోజీ ఫిలిం సిటీ ఇలా ఒకటా, రెండా! వివిధ పరిశ్రమలలో తన మార్కును నెలకొల్పిన తెలుగు దిగ్గజం రామోజీరావు. ఒక ఎడిటర్ గా, పారిశ్రామికవేత్తగా, సంఘసంస్కర్తగా, సినీ నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన…