Oscar 2024 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే
96 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. క్లాస్ ఏంజల్స్ లోని డాల్ఫి థియేటర్లో ఈ కార్యక్రమం…
96 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. క్లాస్ ఏంజల్స్ లోని డాల్ఫి థియేటర్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే పలు క్యాటగిరీలకు సంబంధించినటువంటి అవార్డులను అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి అవార్డుల జాబితాను కింద లిస్టులో చూడండి. 96వ ఆస్కార్ అకాడమీ అవార్డు విజేతల జాబితా ! [Oscar 2024 Winners List] ఇప్పటివరకు విడుదలైనటువంటి అవార్డులలో పూర్ థింగ్స్ మరియు ఓపెన్హైమర్ సత్తా చాటాయి. ఎక్కువ అవార్డులను వాటి…
ముంబైలో 9 మార్చి 2024న జరిగిన మిస్ వరల్డ్ 2024 అందాల పోటీలలో చెక్ రిపబ్లిక్కు చెందిన మోడల్ క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszková) టైటిల్ ను గెలుచుకున్నారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకునే ముందు, ఆమె గతంలో మిస్ చెక్ రిపబ్లిక్ 2022 కిరీటాన్ని పొందింది. ఈ నేపథ్యంలో క్రిస్టినా పిస్కోవా గురించిన బయోగ్రఫీ మరియు ఆసక్తికరమైన అంశాలు మీకోసం. క్రిస్టినా పిస్జ్కోవా బయోగ్రఫీ [ Krystyna Pyszková Biography ] పూర్తి పేరు క్రిస్టినా…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు మరియు అది ఎలా ప్రారంభమైంది..ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD), ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటారు. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ పురోగతి మరియు లింగ సమానత్వం చాటేందుకు జరుపుకునే వేడుక. అసలు మహిళా దినోత్సవం కి పునాది ఎలా పడింది? మహిళా దినోత్సవం కి పునాది 1857 లోనే పడిందని చెప్పాలి. తక్కువ వేతనాలు…
తెలంగాణలో మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆదివాసీల జాతర. ఈ జాతర పేరు వినని వారు అంటూ తెలంగాణ రాష్ట్రంలో గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతర అసలు చరిత్ర ఏంటి? మేడారం జాతర ఎలా పుట్టింది? జంపన్న వాగు కున్న చరిత్ర ఏంటి ఈ విషయాలన్నీ మీకోసం. సమ్మక్క అద్భుత శక్తులు గురించి మనకు 13వ…
పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. దీనినే కాటన్ క్యాండీ అని కూడా అంటారు….
ఇటీవల ఆర్బీఐ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి…
Electoral Bonds Scheme:ఎన్నికల బాండ్లు. పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ఆ ఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ…
మనం ప్రతి ఏటా ఫిబ్రవరి 14 న జరుపుకుంటున్నటువంటి వాలెంటైన్స్ డే యొక్క మూలం పురాతన రోమన్ కాలం నాటిది అని చెప్పవచ్చు. అసలు ఈ రోజు ఎలా పుట్టింది అనే దానిపై మనకు ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒకానొక ముఖ్యమైన స్టోరీ ఏంటంటే, మూడవ శతాబ్దంలో రోమన్ రాజు Claudius II ఉండేవాడు. అతను ఒక చట్టాన్ని రూపొందించాడు. యవ్వనంలో ఉన్నటువంటి యువకులకు పెళ్లి కాకుండా ఈ చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది….
మనిషి జీవితంలో యవ్వనం అనేది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే దశ..వృద్ధాప్యాన్ని మనం ఎంత ఆపాలన్న ఆపలేము అయితే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఎక్కువ కాలం యవ్వనంగా కనబడేలా ఉండేందుకు మాత్రం మనం ప్రయత్నించవచ్చు. మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలన్నా లేదా మనలో త్వరగా వృద్దాప్య ఛాయలు కనపడకుండా ఉండాలన్నా మన ఆహారపు అలవాట్లు, మనం చేసే పని, వ్యాయామ అలవాట్లు అందుకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా పురుషులలో బయట పని చేసే వారి…
జుట్టు మన శరీరంలో ఒక కీలకమైన భాగం. ఒత్తైన కురులు అందానికి ప్రతీక. జుట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అటు స్త్రీలకైనా పురుషులకైనా జుట్టు ఒత్తుగా పెరగాలంటే కింది ఆహారాలను మీ ప్రతిరోజు మెనూ లో చేర్చండి. 1. క్యారెట్ మరియు చిలగడదుంప : ముందుగా దుంపలలో జుట్టుకి మేలు గుణాలు అధికంగా ఉండేది క్యారెట్ మరియు చిలకడదుంపలలో. విటమిన్ ఏ మరియు బీటా కెరటిన్ దృఢమైన కేశాలకు కచ్చితంగా అవసరం. క్యారెట్ మరియు చిలకడదుంప లేదా గనసి…
You cannot copy content of this page