
Adipurush Trailer Record: రికార్డులు తిరగ రాస్తున్న ఆదిపురుష్ ట్రైలర్
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది. ఏకకాలంలో తెలుగు మరియు హిందీలో నిర్మితమైన ఈ మూవీ వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఈ సినిమా పై విడుదల చేసిన టీసర్ తో చాలా నెగిటివిటి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని అధిగమిస్తూ భారీ మార్పులతో ట్రెయిలర్ రిలీజ్ అయింది. సర్వత్రా ట్రైలర్ పై చాలా మంచి టాక్ నడుస్తోంది. విడుదల అయిన 20 నిమిషాల్లోనే…