RRR – ఆస్కార్ కైవసం చేసుకున్న నాటు నాటు పాట ..భారతీయ చలనచిత్ర రంగంలో ఇదే అతి పెద్ద రికార్డ్

నాటు నాటు పాట అభిమానులకు ఇక పండగే.. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. తొలిసారిగా ఒక భారతీయ చిత్రానికి మరియు తెలుగు సినిమాకి ఈ ఖ్యాతి దక్కింది. బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరి లో నాటు నాటు కి ఈ అవార్డు దక్కింది. ఇందులో పోటీ పడిన ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌…

Read More

Electricity Saving: వేసవి కాలం వచ్చేసింది..మీ విద్యుత్  బిల్ ఆదా చేసుకోండిలా..టాప్ 5 టిప్స్

వేసవికాలం వచ్చేసింది..మరి వేసవికాలం వచ్చిందంటే మనకి ముందుగా భయపెట్టేది విద్యుత్ బిల్లులు..అయితే చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన మనం అన్ని కాలాలలో విద్యుత్ బిల్లును చక్కగా తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని టిప్స్ ఇక్కడ మీకోసం ఇవ్వడం జరిగింది. మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఫాలో అవ్వండి. Tip 1 : ముందుగా మీ ఇంట్లో బల్బులను LED బల్బులుగా మార్చండి. ఇప్పటికీ చాలామంది మధ్యతరగతి లేదా పేదవారి ఇళ్లల్లో 60 క్యాండిల్ బల్బులు 40 క్యాండిల్ బల్బులు…

Read More

Ragi Millet: రాగి జావ లో ఉండే పోషక గుణాలు తెలుసా? ఇది ఎలా తయారు చేస్తారో చెక్ చేయండి

వేసవికాలంలో శరీరంలో వేడినీ తగ్గించే పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుంది. మరి శరీరం వేడిని తగ్గించే పదార్థాలు చూస్తే, వీటిలో మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కీర దోసకాయ వంటి వాటితో పాటు రాగిజావ ముందు వరుసలో ఉంటుంది. రాగిజావను వేసవిలోనే కాదు అన్ని కాలాల్లో కూడా సేవించవచ్చు. ఈ రాగి జావలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రాగి జావ లో ఉండే పోషక పదార్థాలు రాగుల్లో…

Read More

Women’s Reservation Bill : 25 యేళ్లు దాటినా అమలు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు.. దీనికి ఎవరు కారణం?

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్.. పాతికేళ్లు దాటిన చట్టసభల గడప దాటని వైనం. దీనికి ఎవరు కారణం

Read More

Prithviraaj Chauhan: మొహమ్మద్ ఘోరీ నే గడగడలాడించిన రాజసం, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి విన్నారా!

పృథ్వీరాజ్ చౌహాన్! చరిత్ర ఎరుగని రాజసం ఈయనకే సొంతం. హిందూ గొప్ప చక్రవర్తుల జాబితాలో మొదటి వరుస లో నిలిచే పృథ్వీరాజ్ చౌహాన్ గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం.. పృథ్వీరాజ్ చౌహాన్, ఈయన చౌహన్ లేదా చహమన రాజ్య వంశానికి చెందిన చక్రవర్తి.1178-1192 AD వరకు వాయువ్య భారతదేశాన్ని పరిపాలించారు. ఈయన ప్రస్తుత రాజస్థాన్,ఢిల్లీ , హర్యానా ప్రాంతాలను అజ్మీర్ రాజధాని గా పరిపాలించారు.గజిని ని పరిపాలిస్తున్నటువంటి మొహమద్ ఘోరి 1191 లో ఈయన పై దండెత్తి…

Read More

Healthy Food for Heart – గుండె ను పదిలంగా ఉంచాలంటే ఏ ఆహారం తినాలి? ఒకసారి మెను చూడండి

గుండె అనేది సకల జీవ రాశులకు అత్యంత కీలక అవయవం. గుండె నిరంతరం మన శరీర భాగాలకు ప్రాణ వాయువును రక్తం రూపంలో అందిస్తూ వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేందుకు దోహద పడుతుంది. కొద్ది సేపు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా అవయవాలు పని చేయడం మానేస్తాయి. ఇంతటి పదిలమైన గుండె ను కాపాడుకోవడం మన బాధ్యత. ఆరోగ్యంగా జీవించాలంటే గుండెను జాగ్రత్త గా రక్షించుకోవాలి. గుండె ను ఎక్కువగా ప్రభావితం చేసేది మనం తినే ఆహారం లేదా…

Read More

Barren Island – భారత దేశంలో ఉన్న ఏకైక అగ్ని పర్వతం గురించి విన్నారా?

Barren Island – ఈ పేరు లోనే ఇది ఒక బంజరు ద్వీపం అనే అర్థం మనకి తెలుస్తుంది. అండమాన్ నికోబార్ లో భాగమైన ఈ బ్యారెన్ ద్వీపం అనేది దేశంలోనే ఆక్టివ్ ఉన్న ఒకే ఒక అగ్ని పర్వతం. ఇది భారత దేశం లోనే కాదు దక్షిణాసియాలోనే నిర్ధారించబడిన ఏకైక చురుకైన అగ్నిపర్వతం. ఈ ద్వీపానికి సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ ద్వీపం అండమాన్ మరియు నికోబార్ రాజధాని అయిన పోర్ట్…

Read More

Facts about Ants : చీమల గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

  చీమల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు మీకోసం 1. చీమలకు మానవాతీత శక్తి ఉంటుంది! చీమలకు మానవాతీత శక్తులు ఉంటాయి. మీరు విన్నది నిజమే. మనిషి సగటున తన బరువు లో పావు వంతు బరువు ను ఎత్తడానికి కూడా కష్ట పడతాడు. అయితే చీమలు  తమ శరీర బరువు కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువ బరువు ను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి! ఉదాహరణకు ఆసియా నేత చీమ(asian weaver ant) అయితే, దాని…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!