పెళ్లి సందడి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. తన లుక్స్, గ్లామర్ , టాలెంట్ తో మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోగలిగింది…. టాలీవుడ్ లోనే నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది…. ఏ సినిమా ప్రకటన జరిగిన ముందుగా శ్రీ లీల పేరే వినిపిస్తుంది. ఆమె సినిమా నుండి తప్పుకుంటే గాని మరో హీరోయిన్…
Read more