మెగాస్టార్ “చిరంజీవి”,”తమన్నా” జంటగా నటిస్తున్న చిత్రం బోళాశంకర్. ఈ మూవీ ను ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్బ్రహ్మాం నిర్మిస్తున్నారు …. తమిళ్లో “అజిత్” నటించగా విజయం సాధించిన “వేదాళం” చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రనికి “మెహర్రమేష్” దర్శకత్వం వహిస్తున్నారు… తను గతంలో బిల్లా, శక్తి,షాడో వంటి చిత్రాలను రూపొందించారు.. కాగా మహానటి ఫ్రేమ్ “కీర్తి సురేష్” చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది మరియు సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ , వెన్నెల…
Read more