Sadarem Slot Bookings to begin from October 6

, ,

SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment)

SADAREM slot bookings for the differently-abled persons having handicap of “hearing impairment”, “mental retardation”, “visual defects” and “physical disability” shall begin from October 6th 2022 in the state of Andhra pradesh

ఏపీ లోని దివ్యంగులకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబందించి సదరం స్లాట్ బుకింగ్ అక్టోబర్ 6 నుంచి మొదలు కానున్నాయి.
అభ్యర్థులు సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో అక్టోబర్ 6 ఉదయం 10 తరువాత స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వారికి తనిఖీలు అక్టోబర్ 10 నుంచి మొదలు అవుతాయి.
ఈసారి రాష్ట్రంలోని ఇతర జిల్లాలలోనూ సదరం సర్టిఫికేట్ పొందేందుకు వీలు కల్పించడం జరిగింది.

For all latest SADAREM updates visit below link

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page