–
రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్..వినియోగదారుల సాధికారితే లక్ష్యంగా పౌర సరఫరాలశాఖ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 1967 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఒకే దేశం ఒకే రేషన్, రాష్ట్ర ఫుడ్ కమీషన్ మరియు ధాన్యం సేకరణలకు సంబధించి వేర్వేరు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉండేవి, ఇప్పుడు వాటన్నింటినీ అనుసంధానం చేసి అన్ని సేవలకు ఫిర్యాదులు ఒకే నెంబరులో అందుబాటులో ఉండే విధంగా సమగ్ర పరిష్కార…
Read more