Marriage certificate Application Process in AP Seva Portal

, ,
  • Rural లో అయితే పెళ్ళయిన 60 రోజుల లోపు apply చూసుకోవాలి, Urban లో అయితే పెళ్ళయిన 90 రోజుల లోపు apply చూసుకోవాలి.
  • పెళ్లయిన 30 రోజుల్లోపు apply చేస్తే 150/- Rs fee pay చేయాలి, 30 రోజులు దాటితే 250/-Rs fee pay చేయాలి.

అప్లికేషన్ ప్రాసెస్ విధానం :

  • AP సేవ portal లో DA/WEDPS login details తో login అవ్వండి. Click Here 
  • Registration and Stamp Department పై click చేయండి.
  • Marriage certificate పై click చేయండి.

Basic Details

  • పెళ్ళి కొడుకు లేదా పెళ్ళి కూతురి యొక్క “Aadhaar Number” enter చేసి “Pre Fill” పై click చేయండి. 
  • Pre Fill పై Click చేయగానే Volunteer House Hold mapping data ప్రకారం Citizen Name, Gender,Date of birth,Caste,Phone number, Parmanent Details ఇవన్ని Automatic గా Display అవ్తాయి.
  • ఎటువంటి Details Display కాకుండా “Citizen details are available to populate” అని వస్తె House Hold mapping data లో citizen details లేవు అని అర్థం, Volunteer దగ్గర House Hold mapping చేసుకోమనండి.
  • ఒక వేళ details ఏవైనా తప్పుగా ఉంటే మీరు అక్కడ మార్చడానికి వీలు లేదు, కచ్ఛితంగా Volunteer GVWV App లో EKYC Update చేసి, update అయిన details అన్ని Basic Details దగ్గర వచ్చాకే Process continue చేయాలి.
  • Volunteer GVWV App లో EKYC Update చేసిన details update అవ్వటానికి 24 గంటలు పడుతుంది గమనించాలి.
  • Fill కాని details ఏవైతే “*” mark తో ఉన్నాయో అవన్ని కచ్ఛితంగా fill చేయండి.
  • Basic Details అన్ని fill చేశాక “Continue” పై Click చేయండి.
  • Marriage date దగ్గర పెళ్ళి జరిగిన రోజును enter చేయండి.
  • Venue of marriage దగ్గర పెళ్ళి జరిగిన place ని enter చేయండి.
  • పెళ్లి మన రాష్ట్రం లో జరిగితేనే Marriage Certificate ఇవ్వటానికి వీలవుతుంది.
  • District దగ్గర పెళ్ళి జరిగిన జిల్లాను ఎంచుకోండి.
  • Mandal/Municipality దగ్గర పెళ్ళి జరిగిన మండలం/ మునిసిపాలిటీ ని ఎంచుకోండి.
  • Village/ Ward/ Secratariate దగ్గర పెళ్ళి జరిగిన area ఏ sachivalayam కిందకి వస్తుందో ఎంచుకోండి.
  • Panchayath దగ్గర పెళ్ళి జరిగిన area ఏ పంచాయితీ కిందకి వస్తుందో ఎంచుకోండి.

Bride details

  • Authentication type దగ్గర పెళ్ళికూతురు OTP ద్వారా authentication చేస్తుందా లేదా Biometric ద్వారా authentication చేస్తుందా అనేది ఎంచుకొండి.
  • ఇప్పటికి OTP authentication మాత్రమే work అవ్తుంది గమనించగలరు.
  • Aadhaar Number దగ్గర పెళ్ళికూతురు Aadhaar Number enter చేసి Send OTP పై click చేయండి.
  • Aadhaar Registerd mobile number కు వచ్చిన 6 అంకెల OTP number ను enter చేసి OTP Authenticate పై click చేయండి.
  • పెళ్ళి కూతురి Aadhaar ప్రకారం ఉన్న details అన్ని display అవుతాయి.
  • Display కాకుండా మిగిలిపోయిన details Educational qualification, Religion, Caste, Mobile Number, Occupation వంటివి enter చేయండి.
  • Status at the time of marriage దగ్గర ఒకవేళ ఈ పెళ్ళి జరక్క ముందు వేరే పెళ్ళి జరిగుండక పొతే Unmarried అని, వేరే పెళ్ళి జరిగి భర్త చనిపోయి ఉంటే Widow అని, వేరే పెళ్ళి జరిగి విడాకులు తీసుకొని ఉంటే Divorse అని select చేయండి.
  • Handicapped దగ్గర పెళ్ళి కూతురు వికలంగురాలు అయితే Yes అని కాక పొతే No అని పెట్టండి.

Bridegroom details

  • Authentication type దగ్గర పెళ్ళికొడుకు OTP ద్వారా authentication చేస్తాడా లేదా Biometric ద్వారా authentication చేస్తాడా అనేది ఎంచుకొండి.
  • ఇప్పటికి OTP authentication మాత్రమే work అవ్తుంది గమనించగలరు.
  • Aadhaar Number దగ్గర పెళ్ళికూతురు Aadhaar Number enter చేసి Send OTP పై click చేయండి.
  • Aadhaar Registerd mobile number కు వచ్చిన 6 అంకెల OTP number ను enter చేసి OTP Authenticat పై click చేయండి.
  • పెళ్ళికొడుకు Aadhaar ప్రకారం ఉన్న details అన్ని display అవుతాయి.
  • Display కాకుండా మిగిలిపోయిన details Educational qualification, Religion, Caste, Mobile Number, Occupation వంటివి enter చేయండి.
  • Status at the time of marriage దగ్గర ఒకవేళ ఈ పెళ్ళి జరక్క ముందు వేరే పెళ్ళి జరిగుండక పొతే Unmarried అని, వేరే పెళ్ళి జరిగి బార్య చనిపోయి ఉంటే Widow అని, వేరే పెళ్ళి జరిగి విడాకులు తీసుకొని ఉంటే Divorse అని select చేయండి.
  • Handicapped దగ్గర పెళ్ళికొడుకు వికలాంగుడు అయితే Yes అని కాక పొతే No అని పెట్టండి.
  • Witness 1 details for bride దగ్గర పెళ్లికూతురి తరుపున ఉన్న సాక్షి యోక్క Aadhaar Number Enter చేసి Pre-Fill పై click చేయండి.
  • Volunteer Household mapping ప్రకారం ఉన్న details display అవుతాయి. Display కాకుండా మిగిలిపోయిన details enter చేసి Passport Size photo (Upload Only jpg/jpeg format) దగ్గర సాక్షి యొక్క passport size photo ని uplode చేయండి.
  • Citizen details are not available to populate అని వేస్తే సాక్షి details household maping కాలేదు అని అర్థం.
  • Witness 1 లాగానే ఇంకొక Witness 2 details కూడా enter చేయండి.
  • Witness 1 details for bridegroom దగ్గర పెళ్ళికొడుకు తరుపున ఉన్న సాక్షి యోక్క Aadhaar Number Enter చేసి Pre-Fill పై click చేయండి.
  • Volunteer Household mapping ప్రకారం ఉన్న details display అవుతాయి. Display కాకుండా మిగిలిపోయిన details enter చేసి Passport Size photo (Upload Only jpg/jpeg format) దగ్గర సాక్షి యొక్క passport size photo ని uplode చేయండి.
  • Citizen details are not available to populate అని వేస్తే సాక్షి details household maping కాలేదు అని అర్థం.
  • Witness 1 లాగానే ఇంకొక Witness 2 details కూడా enter చేయండి.
  • Marriage photo దగ్గర పెళ్లి జరిగినప్పుడు తీయించుకున్న వదువరులు ఇద్దరు ఉన్న photo jpg/jpeg లో uplode చేయండి.
  • Marriage Invitation Card దగ్గర పెళ్ళి పత్రిక యొక్క photo pdf file లో 1 MB కి మించకుండా Uplode చేయండి.
  • Proof Of Age For Bride దగ్గర పెళ్ళి కూతురి Aadhaar Card photo pdf file లో 1 mb కి మించకుండా Uplode చేయండి.
  • Proof Of Age For Bridegroom దగ్గర పెళ్ళికొడుకు Aadhaar Card photo pdf file లో 1 mb కి మించకుండా Uplode చేయండి.
  • Divorce Certificate దగ్గర పెళ్ళి కూతురి లేదా పెళ్ళికొడుకు ఇద్దరిలో ఎవరైన లేదా ఇద్దరు diverce తేసుకోయంటే diverce photo pdf file లో 1 mb కి మించకుండా Uplode చేయండి.
  • Death Certificate of Deceased Spouse దగ్గర పెళ్ళి కూతురి లేదా పెళ్ళికొడుకు ఇద్దరిలో ఎవరికైనా ఇంతకు ముందే పెళ్లి జరిగి వాళ్లు చనిపోయి ఉంటె death certificate photo pdf file లో 1 mb కి మించకుండా Uplode చేయండి.
  • Notary Affidavit దగ్గర death certificate లేదా Divorce certificate ఏదైనా లేకుంటే authorised Advocate దగ్గర నుంచి Notary Affidavit photo pdf file లో 1 mb కి మించకుండా Uplode చేయండి.
  • Proof of residence దగ్గర ఎవరైతే Marriage certificate కి apply చేస్తున్నారో వాళ్ళ residence proof గా వాళ్ళ Aadhaar Card/ Driving licence/passport/rice card ఏదో ఒకటి uplode చేయండి.
  • “Show Payment” option పై click చేసి payment process చేయండి.
  • DA/WEDPS apply చేసాక verification కోసం Rural లో అయితె PS DDO యొక్క AP Seva portal కి వెళ్తుంది. Urban లో అయితే Municipal Commissioner యొక్క AP Seva portal కి వెళ్తుంది.

Panchayath secratry (DDO) AP Seva Portal లో login అలాగే Profile Update చెయ్యడం ఎలా ?

  • Panchayath secratry (DDO) AP Seva Portal login కొత్తగా Marriage certificate verification కోసం ఇవ్వడం జరిగింది.కింద ఉన్న link పై click చేసి AP Seva portal లో login అవ్వాలి.
  • User ID దగ్గర Default User name గా “DDO code of panchayt-PSDDO@apgsws.onmicrosoft.com“. 

            Example : Panchayat DDO code ‘012345678’ అయితె ఇప్పుడు user ID                                                 “012345678-PSDDO@apgsws.onmicrosoft.com” అవ్తుంది.

  • Enter password దగ్గర Default Password గా “Test@12345” enter చేసి “Sign in” పై click చేయండి.
  • Profile updation” option పై click చేయండి.
  • Edit profile లో మీ పెరు, Aadhar Number, Mobile Number, Digital Signature serial number, Role, Status enter చేసి Update option పై Click చేయండి.
  • NREGS లేదా E Office లేదా వేరే ఏ దానికి అయినా use చేసే Digital Signature token APSEVA portal లో marriage certificate approving కి వాడొచ్చు.
  • Details Update success అనే declaration Ok చేయండి.
  • మీరు Update చేసిన Profile MPDO AP Seva Portal login లో approve చేసిన తరువాతే మీ login లో work చేయడం వీలవుతుంది.

PS Gr-VI(DA) / WEDPS వారు వివాహ ధ్రువీకరణ పత్రం కొరకు దరఖాస్తు చేసాక సంబందించిన DDO వారి AP సేవ పోర్టల్ కు Forward అవుతాయి.

AP Seva Portal PS/DDO User id : 

DDOCode-PSDDO@apgsws.onmicrosoft.com 

Default Password : Test@12345

ఉదాహరణకు :

DDO Code 0999999999 అయితే అప్పడు User ID  0999999999-PSDDO@apgsws.onmicrosoft.com  అవుతుంది. లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ మార్చుకుమంటుంది. Old Password గా Test@12345 ఇస్తూ కొత్త Password ఎంటర్ చేయాలి. Profile Update అడుగుతుంది.

  • Full Name
  • Aadar Number
  • Mobile Number
  • Role
  • Status
  • Digital Signature Serial Number
  • Facsimile Signature 

PS DDO వారు సర్టిఫికెట్ ఆమోదం చేసే ముందు కంప్యూటర్ లో emBridge అనే సాఫ్ట్వేర్ ను Install చేసుకోవాలి. దానికోసం మొదట కింద ఇవ్వబడిన లింక్ ద్వారా సాఫ్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కేవలం కంప్యూటర్ / లాప్ టాప్ లో మాత్రమే అవుతుంది. మొబైల్ లో అవ్వదు.

Install చేసి ఓపెన్ చేసిన తరువాత PEN డ్రైవ్ రూపం లో ఇచ్చిన DSK టోకెన్ ను కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన వెంటనే పాప్ అప్ రూపం లో సందేశం వస్తుంది. అందులో పంచాయతీ కార్యదర్శి పేరు పై క్లిక్ చేస్తే సీరియల్ నెంబర్ వస్తుంది. అది Note చేసుకోవాలి. PIN నెంబర్ అందరికి Default గా 12345678 ఉంటుంది. PIN మార్చుకునే సదుపాయం కూడా Change PIN ద్వారా చేసుకోవచ్చు.

Facsimile Signature వద్ద PS/DDO వారి సంతకం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. తరువాత సంబందించిన MPDO/MC వారి AP సేవ పోర్టల్ లాగిన్ లో APPROVAL చేయాలి. HOME PAGE లో పెండింగ్ ఉన్నవి క్లియర్ చేసుకోవాలి. 

Marriage certificate స్టేటస్ చెక్ చేసుకునే విధానము :

ముందుగా AP సేవ పోర్టల్ ఓపెన్ చేసాక అక్కడ ఉన్న Service Request Status Check అనే ఆప్షన్ లో Marriage certificate అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసాక అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది .

Click here to Share

One response to “Marriage certificate Application Process in AP Seva Portal”

  1. Nani Avatar
    Nani

    2 months ముందు marriage చేసుకొన్న వాళ్ళకి marriage certificates ఎలా చేయించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page