Vidya Deevena – జగనన్న విద్యా దీవెన 2023 EKYC కి నేడే చివరి తేదీ, థంబ్ వేశారా?

Vidya Deevena 2023 EKYC – రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన గత ఏడాది మూడో క్వార్టర్ అమౌంట్ ను ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి ఈ కేవైసీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. విద్యార్థులు తమ థంబ్ వేసేందుకు నేడే చివరి తేదీ.

Vidya Deevena 2023 EKYC last date : 21.08.2023

విద్యార్థుల ఈ కేవైసీ ప్రక్రియ [Vidya Deevena 2023 EKYC ]

జగనన్న విద్యా దీవెన గత విద్యా సంవత్సరం మూడో క్వార్టర్ అమౌంట్ ను ఈ నెలాఖరు లో విడుదల చేయనున్న నేపథ్యంలో సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ ద్వారా విద్యార్థుల నుంచి థంబ్ మరియు ఈకేవైసి వివరాలను సేకరించే ప్రక్రియను సచివాలయాల ద్వారా ప్రారంభించడం జరిగింది.

విద్యార్థులు సచివాలయాలలో లేదా మీ వాలంటీర్ ను సంప్రదించి ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ఆగస్టు 21 తేదీ లోపు మీ ఈ కేవైసీ ని పూర్తి చేయండి. గతంలో మాదిరిగా విద్యార్థులు ఏ సచివాలయం నుంచైనా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

జగనన్న విద్యా దీవెన థంబ్ వేశారా? ONLINE POLL

Loading poll …

Jagananna Vidya Deevena 2023 Release Date: August 2023

Jagananna Vidya Deevena 2023 EKYC App and Manual

జగనన్న విద్యా దీవెన EKYC మరియు థంబ్ వేసేందుకు సచివాలయాల సిబ్బందికి కొత్త యాప్ మరియు manual విడుదల చేయడం జరిగింది.

Download BOP latest app and manual for JVD EKYC

జగనన్న విద్యా దీవెన 2023 స్టేటస్

ప్రతి ఏటా విద్యార్థులకు ఫీజు అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు ప్రతి క్వార్టర్ కి సంబంధించి తమ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను కింది లింక్ ద్వారా చెక్ చేయవచ్చు. పూర్తి ప్రాసెస్ కింది లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.

విద్యా దీవెన లెటస్ట్ అప్డేట్ కి సంబదించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో చూడడటానికి కింది లింక్ పై క్లిక్ చేయండి

Vidya Deevena 2023 EKYC Process Video

Click here to Join Telegram for Regular Updates

Click here to Share

One response to “Vidya Deevena – జగనన్న విద్యా దీవెన 2023 EKYC కి నేడే చివరి తేదీ, థంబ్ వేశారా?”

  1. Sai Lakshmi Avatar
    Sai Lakshmi

    ICICI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page