beneficiary outreach Survey Dashboard, App, SOP and User Manuals

#

beneficiary outreach Survey Dashboard,Latest App, SOP and User Manuals









ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని సంక్షేమ పథకాలలో మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం ఈ యాప్ ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి అంతేంటికేషన్ తీసుకుంటారు. పథకం ప్రారంభం ముందు లబ్ధిదారుల EKYC తీసుకొని ఔట్రీచ్ సర్వే నిర్వహిస్తారు. పథకం పూర్తి అయిన తరువాత లబ్దిదారులకు అమౌంట్ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి లబ్ధిదారుల నుంచి మరో సారి అంతేంటికేషన్ తీసుకోవడం జరుగుతుంది

#

JOIN Our Govt Schemes Telegram Group

#

JOIN Our STUDYBIZZ Telegram Group

  • #
  • #
  • #
  • #