AP Tourism Experience Host Program 2026 ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా “AP Tourism Experience Host Program 2026” ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక సంస్కృతి, కళలు, ఆహారం, గ్రామీణ జీవనం, ప్రకృతి అందాలను దేశ విదేశాల పర్యాటకులకు ప్రత్యక్ష అనుభవంగా పరిచయం చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్లో భాగంగా బ్లాగర్లు, ట్రావెల్ గైడ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, కళాకారులు, యువత, రైతులు, మత్స్యకారులు వంటి అనేక…
Read more