AP MLC Election Nominations : ఏపీ లో MLC ఎన్నికల నామినేషన్లు ప్రారంభం. తుది జాబితా మరియు పోలింగ్ ఎప్పుడంటే..

,
AP MLC Election Nominations : ఏపీ లో MLC ఎన్నికల నామినేషన్లు ప్రారంభం. తుది జాబితా మరియు పోలింగ్ ఎప్పుడంటే..

ఏపీలో గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈ నామినేషన్స్ కి సంబంధించి స్క్రూటినీ ఫిబ్రవరి 24 న జరుగుతుంది. 25,26 తేదీలలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. 27 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత AP MLC Election Nominations లో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఈ ఎన్నికలకు మార్చి 13న పోలింగ్ జరగనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జాబితాలో పేరు చెక్ చేయడం ఎలా?

కింది లింక్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వారీగా MLC ఎన్నికల జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి.

MLC ఎన్నికలకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

పూర్తి ప్రాసెస్ కింది వీడియో లో ఇవ్వబడింది చెక్ చేయండి

AP , TS ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి షెడ్యూల్

All other useful voter links

All other useful voter related links can be accessed from below link

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page