➤ AP Graduate / Teacher MLC Candidates Voter Registration open for Guntur, Krishna & Godavari Districts - Polling will be on March 2025
➤ మార్చి 2025 లో గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు ఎన్నికలు . గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల MLC Voter లిస్ట్ రిలీజ్ అయ్యింది.
☞ సెప్టెంబర్-30, 2024 to నవంబర్-6, 2024 లోపు ఓటు నమోదు చేసుకోవాలి
➤ AP Graduate / Teacher MLC Final Voter Lists Released - Graduate's MLC ఓటర్స్ తుది జాబితా.
కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా జాబితా లో మీ పేరు ఉందొ లేదో చెక్ చేయండి.
Graduate MLC Election ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో కొత్త వారిని చేర్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. MLC ఎలక్షన్ కి గ్రాడ్యుయేట్ ఓటర్ రిజిస్ట్రేషన్ గురించి పూర్తి వివరాలు మరియు రిజిస్ట్రేషన్ విధానం, ఈ పేజీ లో ఇవ్వడం జరిగింది
STEP 1: ఆంధ్రప్రదేశ్ CEO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: MLC Voter Registration Link
STEP 2: ఇప్పుడు ఇ-రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి, కౌన్సిల్ నియోజకవర్గాన్ని ఎంచుకోండి. "గ్రాడ్యుయేట్స్ (ఫారం 18)" పై క్లిక్ చేయండి
STEP 3: తరువాత , కొత్త దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది , మీ వివరాలను ఫిల్ చెయ్యండి
STEP 4: ఫారమ్‌ను ఫిల్ చేసి మరియు మీ పాస్ ఫోటోను అప్‌లోడ్ చేయండి. ఆపై "Translate" బటన్‌ను క్లిక్ చేయండి మరియు మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ తెలుగులోకి మార్చబడుతుంది.
STEP 5: ఇంగ్లీషు లేదా తెలుగులో ఏవైనా తప్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఫారమ్‌ని మళ్లీ చెక్ చేయండి.
STEP 6: ఆ తర్వాత, MLC ఓటరు నమోదు ఫారమ్ 2022 దిగువన ఉన్న "submit" బటన్‌ను క్లిక్ చేయండి.
STEP 7: మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి AP MLC ఎన్నికల ఓటరు నమోదు ఫారం-18 ని ప్రింటౌట్ తీసుకోండి.