MLC Election 2023

#

MLC Election 2023





ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం ఇంపార్టెంట్ అప్డేట్ తెలిపింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జరిగే ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఇవే

ఏపిలో మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్

టీచర్స్ MLC స్థానాలు (ఏపి)

1.ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు

2.కడప-అనంతపురం-కర్నూలు

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు: (తెలంగాణ)

మహబూబ్ నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్

పట్టభద్రుల (గ్రాడ్యుయేట్)నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు:

1.ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు

2.కడప-అనంతపురం-కర్నూలు

3.శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం

Andhra Pradesh
Sl. No.Name of ConstituencyName of the MemberDate of retirement
  1Prakasam-Nellore-Chittoor Graduates’Yandapalli Srinivasulu Reddy      29.03.2023
  2Kadapa-Anantapur-Kurnool Graduates’Gopal Reddy Vennapusa
  3Srikakulam-Vizianagaram- Visakhapatnam Graduates'P.V.N. Madhav
4Prakasam-Nellore-Chittoor Teachers’Vitapu Balasubrahmanyam
5Kadapa-Anantapur-Kurnool Teachers’Katti Narasimha Reddy, Retired Teacher

Telangana

  1.Mahabubnagar-Ranga Reddy- Hyderabad Teachers'Katepally Janardhan Reddy29.03.2023



ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు

S. No.EventsDates
1.Issue of Notification16 February, 2023 (Thursday)
2.Last Date of making nominations23rd February, 2023 (Thursday)
3.Scrutiny of nominations24* February, 2023 (Friday)
4.Last  date for withdrawal of candidatures27 February, 2023 (Monday)
5.Date of Poll13th March, 2023 (Monday)
6.Hours of Poll08:00 am to 04:00 pm
7.Counting of Votes16* March, 2023 (Thursday)
8.Date before which election shall be completed21st March, 2023 (Tuesday)

ఫిబ్రవరి 16 నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #