అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది, పింఛన్ ,..రేషన్ కార్డు, ఇంటి పట్టాలు , తాగు నీటి సరఫరా సమస్య, వైద్యం , ఆరోగ్యం, రెవిన్యూ , భూముల సర్వే, శిశు సంక్షేమం, ఇలాంటివెన్నో పనులు గ్రామ, వార్డు వాలంటీర్లు చేస్తున్నారు.
డిసెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు వాలంటీర్లు చేయవలసిన పనులు గురించి ఈ పోస్ట్ ద్వారా తెలుసుకుందాం.
Note: ఈ షెడ్యూల్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది
డిసెంబర్ 26 నుండి ఆడుదాం ఆంధ్ర ( Umpiring & Scoring )
జల్ జీవన్ మిషన్ Ekyc
డిసెంబర్ 31 లోపు రైస్ Distribution Points Geo tagging & జనవరి 1 నుండి రైస్ పంపిణీ వద్ద అందుబాటులో ఉంటూ status track చేయడం.
ఆరోగ్య సిబ్బంది మరియు మహిళ కార్యదర్శులతో కలిసి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ మీద అవగాహన కల్పిస్తూ కొత్త కార్డుల పంపిణీ చేస్తూ Ekyc తీసుకోవడం
ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ
జనవరి 1 నుండి 10 వ తేదీ వరకు పెన్షన్ పెంపు ఉత్సవాలకి జన సమీకరణ & జనవరి నెల పెన్షన్ పంపిణీ
జగనన్న ఆరోగ్య సురక్ష Phase 2 సర్వే & జగనన్న ఆరోగ్య సురక్ష Phase 2 ప్రచారం
JVD, వైఎస్సార్ కళ్యాణమస్తు మరియు ఇతర Acknowledgment
వైఎస్సార్ చేయూత Ekyc
వైఎస్సార్ చేయూత జనవరి 10 నుండి 20 వారోత్సవాలకు జనసమీకరణ
వైఎస్సార్ ఆసరా ఉత్సవాలకి జనసమీకరణ
వైఎస్సార్ చేయూత Ack
ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ
ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల