ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన AP Koushalam Work From Home Jobs 2025 కార్యక్రమంలో భాగంగా, రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థుల కోసం Skill Test నిర్వహించబడనుంది. 10-11-2025 న GSWS కార్యాలయం నుంచి ట్రయల్ రన్ జరుగుతుంది. అర్హతలు, డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ లింకులు ఇక్కడ చూడండి.
Read more