
Countries without Night : భూమి పై సూర్యుడు అస్తమించని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఈ ప్రాంతాల్లో రాత్రి అనేదే ఉండదు
అనంత విశ్వం లో మన భూమి ఒక్కటే మనకు తెలిసి జీవం ఉన్న ఏకైక గ్రహం, ఈ భూమి మనం ఊహించని ఎన్నో వింతలు విశేషాలకు నెలవు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ భూమి నిరంతరం సూర్యుని చుట్టూ అదే విధంగా తన చుట్టూ తాను భ్రమిస్తూ ఉంటుంది. దీని వలనే మనకు పగలు రేయి ఏర్పడతాయి. ఇది భూమి పై సహజంగా ఉండే దినచర్య. అయితే చీకటి ఎరుగని ప్రాంతాలు కూడా ఈ భూమి…