పొలిటికల్ పార్టీల గుర్తింపు ఎలా చేస్తారు

రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు గల అధికరణలు కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తాయి. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీనికి ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి. దేశంలో రాజకీయ పార్టీలకు రిజిస్ట్రేషన్ కల్పించడంతోపాటు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. సాధారణ ఎన్నికల తర్వాత పార్టీలకు జాతీయ లేదా ప్రాంతీయ హోదా కల్పించడం లేదా తొలగించడం చేస్తుంది. రాజకీయ పార్టీల నమోదు ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951…

Read More

ఆరెంజ్ రంగులో వందే భారత్

దేశంలోనే అత్యంత వేగవంతమైన వందేభారత్ రైళ్లు ఇకపై రంగు మార్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ నీలం రంగులో ఉండే రైలు బోగీలు ఇకపై కాషాయం రంగులో కనిపిస్తాయి. కొత్తగా తయారు చేసే రైళ్లకు కాషాయం రంగు వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) లో వందేభారత్ రైలు కోచ్లు తయారవుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఫ్యాక్టరీని సందర్శించారు. రైలు బోగీలోకి వెళ్లి సీట్లను పరిశీలించారు. లోకో పైలెట్ జోన్లోకి కూడా వెళ్లి అన్నీ…

Read More

రోజు నిద్ర లేవగానే నీరు తాగటం మంచిదేనా? ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

రోజు నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిదని మనం వింటూ ఉంటాం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అలా తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? తాగితే ఎంత మోతాదులో నీళ్లు తాగాలి? పూర్తి డీటెయిల్స్ మీకోసం రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే మనం నిద్రలేవగానే మొదట చేయాల్సిన పని ఏంటంటే ఒక గ్లాస్ నీళ్లు తాగటం. ఇది అన్ని విధాలుగా చూసినట్లయితే ఆరోగ్యానికి మంచే చేస్తుంది తప్ప చెడు మాత్రం చేయదు….

Read More

Adipurush Trailer Record: రికార్డులు తిరగ రాస్తున్న ఆదిపురుష్ ట్రైలర్

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది. ఏకకాలంలో తెలుగు మరియు హిందీలో నిర్మితమైన ఈ మూవీ వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఈ సినిమా పై విడుదల చేసిన టీసర్ తో చాలా నెగిటివిటి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని అధిగమిస్తూ భారీ మార్పులతో ట్రెయిలర్ రిలీజ్ అయింది. సర్వత్రా ట్రైలర్ పై చాలా మంచి టాక్ నడుస్తోంది. విడుదల అయిన 20 నిమిషాల్లోనే…

Read More

Neera drink : అసలు నీరా అంటే ఎంటి? ఇందులో alcohol ఉంటుందా? పూర్తి వివరాలు మీకోసం

నీరా (Neera ) – అనేది తాటి, ఈత వంటి చెట్ల నుంచి తీసినటువంటి పానీయం. సహజంగా తాటి చెట్ల గెలల నుంచి ఈ నీరా ద్రవం సేకరిస్తారు. దీనిని సూర్యోదయానికి ముందే సేకరిస్తారు.దీని లో alchohol ఉంటుందా అంటే

Read More

Green Tea Benefits: గ్రీన్ టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా? ఆరోగ్యం మరియు యవ్వనం పెంచే గొప్ప డ్రింక్

చక్కటి ఆరోగ్యం మరియు అందానికి గొప్ప పానీయం..గ్రీన్ టీ..ఈ టీ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

Read More

Greenland: ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ గురించి విన్నారా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఇది. ఈ ద్వీపం ఆర్కిటిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య నెలకొని ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

Read More

ఇడ్లీలను ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో తెలుసా? వివిధ రకాల ఇడ్లీలు మరియు వాటి తయారీ విధానం చూసేయండి

ఇడ్లీ ని ఎన్నో రకాలు గా చేసుకుని తినవచ్చు. మరి ఎన్ని రకాలు ఇడ్లీ లు ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేసుకొని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More

Benefits of Sesame : ఎముకల పట్టుత్వానికి నువ్వులు దివ్య ఔషధం..అయితే ఎంత మోతాదులో తినాలో తెలుసా

నువ్వులు మనకు సాధారణంగా తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తాయి. నువ్వులు తినడం వలన ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎంత మోతాదు లో తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి నువ్వులు ఎలా దోహద పడతాయి, ఎంత మోతాదు లో తీసుకుంటే మండించి వంటి Intersting facts మీకోసం. ఎముకల పట్టుత్వానికి నువ్వులు మన శరీరమంతా ఎముకల గూడు. ఎముక నిర్మాణానికి కావాల్సిన క్యాల్షియం నువ్వులో అధికంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల నువ్వులలో సుమారు …

Read More

భగత్ సింగ్: బ్రిటీష్ అసెంబ్లీ లోనే బాంబ్ వేసిన సమర యోధుడు..23 ఏళ్లకే యావత్ దేశం దృష్టి ని ఆకర్షించిన భరత మాత ముద్దు బిడ్డ

భగత్ సింగ్ ఈ స్వాతంత్ర సమరయోధుని పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన బ్రిటిష్ వారి పట్ల చూపించిన పోరాట పటిమ మరియు తెగువ. 23 ఏళ్ల కే భారత మాత కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఈ అమర వీరుడు గురించి ఈరోజు తెలుసుకుందాం భారత మాత కన్న ఈ ముద్దు బిడ్డ సెప్టెంబర్ 27, 1907న బ్రిటిష్ ఇండియాలోని లియాల్‌పూర్ జిల్లాలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కిషన్ సింగ్ మరియు విద్యావతి…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!