
Indus Water Treaty in Telugu – సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి!
సింధు జలాల ఒప్పందం – దీనినే Indus Water Treaty (IWT) అని అంటారు. ఇది సింధు నది వ్యవస్థ మరియు దాని ఉపనదుల నీటి వినియోగం పై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కుదిరిన నీటి పంపకం ఒప్పందం. ఇది ఎప్పుడు జరిగింది? 19 సెప్టెంబర్ 1960న కరాచీలో ఈ మేరకు ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అనేది తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ చర్చల ఫలితం అని చెప్పవచ్చు.నేపథ్యం: *…