Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైందో తెలుసా?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు మరియు అది ఎలా ప్రారంభమైంది..ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD), ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటారు. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ పురోగతి మరియు లింగ సమానత్వం చాటేందుకు జరుపుకునే వేడుక. అసలు మహిళా దినోత్సవం కి పునాది ఎలా పడింది? మహిళా దినోత్సవం కి పునాది 1857 లోనే పడిందని చెప్పాలి. తక్కువ వేతనాలు…