బాలీవుడ్ బాడీగార్డ్, బజరంగీ భాయిజాన్ అయినా సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ,రామ్ చరణ్ కుటుంబాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. అందుకే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “గాడ్ ఫాదర్” చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించి ఫ్యాన్స్ కు విందు చేశాడు. అలాగే తన సినిమాలో కూడా రామ్ చరణ్ ని నటింపజేసేందుకు సల్మాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే…
Read more