రంగమార్తాండ చిన్న సినిమా గా వచ్చింది కానీ వసూళ్లు మాత్రం

క్రియేటివ్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రంగమార్తాండ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న గాని ప్రమోషన్స్ అంతలా లేకపోవడంతో కలెక్షన్స్ లిమిటెడ్ గానే ఉంటూ వస్తున్నాయి. కాగా ఈ సినిమా చాలా చిన్న సినిమా అని అందరూ అనుకున్నారు కానీ బడ్జెట్ పరంగా సినిమా కోసం బాగానే ఖర్చు చేశారని తెలుస్తుంది ఇప్పుడు…. మొత్తం మీద సినిమా కోసం….

ఆల్ మోస్ట్ 8 కోట్ల మేర ఖర్చు చేశారట. థియేట్రికల్ రైట్స్ లో డబ్బింగ్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి సినిమాకి 6 కోట్ల దాకా రికవరీ అయిందని టీ టౌన్ సమాచారం. ఇక సాటిలైట్ రైట్స్ ఒక్కటిఈ సినిమాకి బ్యాలెన్స్ ఉండగా…

అవి కాకుండా టోటల్గా బడ్జెట్ మీద 8.3 కోట్లు దాకా రిటర్న్ రాగా పబ్లిసిటీ అండ్ ప్రింట్ ఖర్చులతో లెక్కలన్నీ సమంగా నిలిచాయి టాక్ వినిపిస్తోంది…. తెలుగు సాటిలైట్ రైట్స్ తో మేకర్స్ కి మొత్తం మీద ప్రాఫిట్ కొంచెం దక్కే అవకాశం ఉందని చెబుతూ ఉండగా……

బాక్సాఫీస్ దగ్గర మాత్రం సగానికి పైగా సినిమా రికవరీ చేయగా ఇంకా కొంత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది .ఆ మొత్తాన్ని కూడా రికవరీ చేస్తే ఓవరాల్ గా బయ్యర్స్ ,కి మేకర్స్ కి సినిమా ప్రాఫిటబుల్ గా నిలుస్తుంది. అలాగే కృష్ణవంశీకి మంచి కంబ్యాక్ మూవీగా కూడా నిలుస్తుంది. మరి సినిమా లాంగ్ రన్ ఎలా ఉంటుందో వెచి చూడాలి.

గతంలో ఎన్నో సక్సెస్ఫుల్ మరియు హిట్ కాంబినేషన్తో తీసిన బావగారు బాగున్నారా, మురారి ,ఖడ్గం ,చందమామ వంటి మంచి హిట్ సినిమాలను తీసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీను సాధించిన డైరెక్టర్ కృష్ణవంశీ కొంచెం నెమ్మదించాడని టీ టౌన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page