YSR Rythu Bharosa – నేడే వైస్సార్ రైతు భరోసా విడుదల

YSR Rythu Bharosa to be launched today for 4th consecutive year.. నేడే వైఎస్సార్ రైతు భరోసా

✓ మొదటి విడతగా మే నెలలో ఇచ్చే 7500 గాను నేడు 5500 లను రైతన్నల ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్న ముఖ్యమంత్రి
✓ మే నెలాఖరుకు (31 న) 50.10 లక్షల మంది లబ్ధిదారులకు PM కిసాన్ 2 వేలు జమ చేయనున్న కేంద్రం. మొత్తంగా ₹7500 చొప్పున రైతుల ఖాతాలో 3758 కోట్లు జమ చేయనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

Rythu Bharosa Status & PM Kisan Status

Click here to Share

One response to “YSR Rythu Bharosa – నేడే వైస్సార్ రైతు భరోసా విడుదల”

  1. Tarakeswararao Pulari Avatar
    Tarakeswararao Pulari

    Raythu barosa pm కిసాన్ రిలీజ్ డేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page