వైఎస్ఆర్ చేయూత 2023  టైం లైన్స్ విడుదల

వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం టైమ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలను ప్రతి ఏటా ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కి సంబందించి సెప్టెంబర్ లో విడుదల చేయనున్న అమౌంట్ కి సంబంధించి ప్రస్తుతం పూర్తి టైం లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

వైఎస్సార్ చేయూత Timelines ఇవే?

కొత్త దరఖాస్తుల నమోదుకు చివరి తేదీ5సెప్టెంబర్ 2023 7సెప్టెంబర్ 2023
కొత్త మరియు పాత ధృవీకరణకు (verification) చివరి తేదీ11 సెప్టెంబర్ 2023
తాత్కాలిక అర్హత మరియు పునః విడుదల ధృవీకరణ జాబితా13 సెప్టెంబర్ 2023
GSWS వద్ద అభ్యంతరాలు/ గ్రీవెన్స్‌లను స్వీకరించడంసెప్టెంబర్ 13 నుండి 20 వరకు 2023
అర్హులైన లబ్ధిదారుల కోసం eKYC తీసుకోవడం14 సెప్టెంబర్ 2023
తుది జాబితా22 సెప్టెంబర్ 2023
అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం విడుదల (ప్రభుత్వం జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం)చివరి వారం సెప్టెంబర్ 2023
Click here to Share

8 responses to “వైఎస్ఆర్ చేయూత 2023  టైం లైన్స్ విడుదల”

  1. YSR Cheyutha 2023 : ప్రారంభమైన వైయస్సార్ చేయూత అప్లికేషన్స్, ఇవి తప్పనిసరి – STUDYBIZZ

    […] ఇది చదవండి: వైయస్సార్ చేయూత టైం లైన్స్ విడుదల […]

    1. శివాజీ Avatar
      శివాజీ

      కుల సర్ట్పికట్ లేక మా కుతంభాలకు సంబంగించి 5 గురికి ఈ పథకం రావడంలేదు జై జగనన్న7

  2. Rajak Rajak Avatar
    Rajak Rajak

    Hyv

  3. Panuganti jayalakshmi Avatar
    Panuganti jayalakshmi

    Kothaga aply cheyataniki inka time vunda plz sir

  4. Rajasekhar Avatar
    Rajasekhar

    Sir ysr cheyutha new application ki budaga jangam cast adugutundi sir certificate number adugutundi sir please send this message ap government.

  5. Bagudu Gunavathi Avatar
    Bagudu Gunavathi

    I have second hand car , we are not eligible to get Y S R Cheyuta

  6. Allauddin Avatar
    Allauddin

    Ysr cheyutha release date 2023

  7. జర్త సన్యసమ్మ Avatar
    జర్త సన్యసమ్మ

    వైఎస్ఆర్ చేయూత 2023 లిస్ట్ కం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page