వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ eKYC చేసిన వారి జాబితా తెలుసుకునే విధానం

,

𝗦𝗧𝗘𝗣 1: మొదటగా కింద ఇవ్వబడిన PMJAY వెబ్సైట్ లింక్ ఓపెన్ చెయ్యాలి.👇


𝗦𝗧𝗘𝗣 2: Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చేసిన వెంటనే login పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో Password మరియు OTP అనే ఆప్షన్ లు ఉంటాయి అందులో Password అనే ఆప్షన్ ను టిక్ చేసి User ID & Password Enter చేయాలి. Sign పై క్లిక్ చేయాలి.

● 𝗨𝘀𝗲𝗿 𝗜𝗗 : 28stateuser
● 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱 : 28stateuser@1234

𝗦𝗧𝗘𝗣 3: BIS eKYC Request Status Report పేజీ లో eKYC Andhra Pradesh – with Secretariat అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెంటనే ఈ రోజు వరకు జిల్లా వారీగా సమాచారం చూపిస్తుంది.

🔺(మొబైల్ క్రోమ్ బ్రౌజర్ లో పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి Desktop Site ను ఆన్ చేస్తే, క్లియర్ గా కనిపిస్తాయి)👆

𝗦𝗧𝗘𝗣 4: జిల్లా, మండలం, సచివాలయం, తేదీలు ఎంచుకోవాలి. అప్పుడు వాలంటీర్ పేర్లతో మొత్తం ఎన్ని eKYC కు వచ్చాయి, ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయో చూపిస్తుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page