ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వాలంటీర్లకు మరో అదనపు బాధ్యత. గతంలో Street lights, poles maintenance etc. వంటి పనులను EESL /NREDCAP వారు చూసుకొనే వారు
కానీ ఇప్పుడు “జగనన్న పల్లె వెలుగు” అనే కార్యక్రమం లో భాగంగా ఈ బాధ్యత ని పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ శాఖ వారికి Transfer చేయడం జరుగుతుంది
పంచాయతీ రాజ్ శాఖ కి బాధ్యతలు అంటే
పంచాయతీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్, గ్రామ వాలంటీర్స్ కి కేటాయించడం జరుగుతుంది
వాలంటీర్ల విధులు
వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న Street lights ని Count report లో ఉంచడం , వాటి functioning ని Observe చేయడం, Spare parts ని maintain చేయడం మొదలైనవి.
ఈ order issue అయిన 30 రోజుల్లో బాధ్యతలు పంచాయతీ రాజ్ శాఖ వారికి Transfer అవుతాయి
ఆ తర్వాత నుండి జగనన్న పల్లె వెలుగు కార్యక్రమం మొదలు అవుతుంది.

Leave a Reply to V NAGESWARA SERMA Cancel reply