ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్, ఐటిఐ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ జగనన్న వసతి దీవెన అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది.
అనంతపురం జిల్లా సింగనమల నార్పాల పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం వసతి దీవెన అమౌంట్ ను బటన్ నొక్కి ముఖ్యమంత్రి జమ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 912.71 కోట్లను ఈరోజు ముఖ్యమంత్రి విడుదల చేశారు.
వసతి దీవెన సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి
జగనన్న వసతి దీవెన గత విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత పెండింగ్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది.
వసతి దీవెన సంబంధించి పేమెంట్ స్టేటస్ వివరాలు కింది ప్రాసెస్ ను అనుసరించి మీరు చెక్ చేసుకోవచ్చు.
Leave a Reply to Chiripireddy vani Cancel reply