ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసినటువంటి జగనన్న వసతి దీవెన మే 16 నుంచి ఖాతాలలో జమ అవుతున్నట్లు విద్యార్థుల నుంచి సమాచారం.
ఈ నేపథ్యంలో జగనన్న వసతి దీవెన అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు studybizz పోల్ నిర్వహిస్తుంది. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ పోల్ ను నిర్వహించడం జరుగుతుంది.
దయచేసి కరెక్ట్ గా ఓట్ వేయండి. మీకు అమౌంట్ జమ అయితే అయింది అని కాకపోతే ఇంకా పడలేదు అని ఓట్ వేయండి. మీరు వేసే ఓట్ విద్యార్థులకు అవగాహన మరియు ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగపడుతుంది.
ఇక జగనన్న వసతి దీవెన మీ ఖాతాలో జమ అయిందో లేదో పేమెంట్ స్టేటస్ తెలుసుకునే పూర్తి విధానాన్ని కింది లింక్ ద్వారా చెక్ చేయండి
Leave a Reply to PAPPAKA GANGADHAR Cancel reply