జగనన్న వసతి దీవెన గత ఏడాది రెండో విడత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈ అమౌంట్ ఇంకా తమ ఖాతాలో పడలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
అయితే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఇప్పటికీ చాలామందికి అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ కాలేదు. మన studybizz వెబ్సైట్ ద్వారా ఒపీనియన్ పోల్ దీనిపైన టెలిగ్రామ్ ఛానల్లో తీసుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 3 వేలకు పైగా విద్యార్థులు పాల్గొనగా, సుమారు 85% మంది తమకు ఇంకా అమౌంట్ పడలేదని తెలపడం జరిగింది.
అదేవిధంగా చాలామంది నేరుగా మెసేజ్ రూపంలో లేదా కామెంట్ రూపంలో తమకు అమౌంట్ పడలేదని రిపోర్ట్ చేయడం జరిగింది.
కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మందికి అమౌంట్ పడాల్సి ఉంది కాబట్టి కొంత సమయం వెయిట్ చేయగలరు.
ఒపీనియన్ పోల్ రిజల్ట్స్ మీరు కింది లింక్ లో చెక్ చేయవచ్చు
Leave a Reply to Anitha bellamkonda Cancel reply