ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో జరగనున్న కార్యక్రమాలు మరియు అమలు కానున్న పథకాలు

ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో జరగనున్న కార్యక్రమాలు మరియు అమలు కానున్న పథకాలు

ఫిబ్రవరి 13 వైజాగ్ లో ఆడుదాం ఆంధ్ర Finals

ఫిబ్రవరి 16న కుప్పం నుండి వైయస్సార్ చేయూత  విడుదల

ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు కొత్త మేనిఫెస్టో విడుదల.

ఫిబ్రవరి 21  అన్నమయ్య జిల్లా నుండి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల.

ఫిబ్రవరి 24 కర్నూలు నుండి వైస్సార్ ఈ బీసీ నేస్తం 3rd phase విడుదల.

ఫిబ్రవరి 27 న గుంటూరు నుండి విద్యా దీవెన 4th quarter విడుదల

మార్చి 5 – సత్యసాయి జిల్లా నుండి వసతి దీవెన 2nd phase విడుదల.

మార్చి 6- చివరి క్యాబినెట్ సమావేశం ముఖ్యమైన నిర్ణయాలు.

Note : వాలంటీర్లకు వందనం కార్యక్రమం షెడ్యూల్ ఇంకా Official గా Confirm కాకపోయినప్పటికి ఈ నెలలో 3వ లేదా 4వ వారంలో ఉండే అవకాశం ఉంది

You cannot copy content of this page