YSR Input Subsidy Scheme 2024 వైస్సార్ ఇన్పుట్ సబ్సిడీ పంట రాయితీ పథకం

#







update:
𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 𝐟𝐨𝐫 𝐅𝐚𝐫𝐦𝐞𝐫𝐬: ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ అమౌంట్ విడుదల.

CROP Booking status check using Aadhar ఖరీఫ్ క్రాప్ స్టేటస్

[ పై లింక్ ని క్లిక్ చేసి Kharif లేదా రబీ ఎంచుకొని ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ వివరాలు చూడవచ్చు ]

Input Subsidy 2024 Payment status check input subsidy పేమెంట్ స్టేటస్

E-CROP Booking status check ఖరీఫ్ ఈ క్రాప్ స్టేటస్

[ పై లింక్ ని క్లిక్ చేసి Kharif 2022 ➔ మీ జిల్లా ➔ మీ మండలం ➔ గ్రామం ➔ ఖాతా నెంబర్/సర్వే నంబర్ ఎంటర్ చేసి మీ వివరాలు చూడవచ్చు ]

ఇన్పుట్ సబ్సిడీ పథకం అమౌంట్ విడుదల. 45,998 మంది రైతుల ఖాతాలో 39.39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ను జమ చేసిన ప్రభుత్వం

ముఖ్య ఉద్దేశం

తుపానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒక వేళ వచ్చినా అదే సీజన్‌ ముగిసే లోగా పరిహారం అందేలా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం
.

ప్రకృతి వైపరీత్యాల నిధి

రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి పెట్టామని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టామని సీఎం అన్నారు.

అర్హతలు

ప్రకృతి వైపరీత్యాలు , వరదల వలన నష్ట పోయిన రైతులు ఇందుకు అర్హులు. అయితే ecrop బుకింగ్ తప్పనిసరి

Ecrop లో నమోదు తప్పనిసరి గా చేయించుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది. నమోదు చేసిన వారికి నగదు జమ చేయడం జరుగుతుంది.
నేరుగా రైతుల ఖాతాల్లోకి వడ్డీ అమౌంట్ జమ అయ్యే వెసులుబాటు ఉంటుంది

#

JOIN Our Telegram Group

  • #
  • #
  • #
  • #